AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jathi Ratnalu: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన జాతి రత్నాలు డైరెక్టర్‌.. స్టార్‌ హీరోతో నవ్వులు పూయించేందుకు..

Jathi Ratnalu: జాతి రత్నాలు అనే ఒక్క సినిమాతో తెలుగు సినిమా (Tollywood) ఇండస్ట్రీని ఒక్కసారి తనవైపు తిప్పుకున్నాడు డైరెక్టర్‌ అనుదీప్‌ (Anudeep). ఫుల్‌లెంత్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది...

Jathi Ratnalu: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన జాతి రత్నాలు డైరెక్టర్‌.. స్టార్‌ హీరోతో నవ్వులు పూయించేందుకు..
Narender Vaitla
|

Updated on: Mar 19, 2022 | 3:29 PM

Share

Jathi Ratnalu: జాతి రత్నాలు అనే ఒక్క సినిమాతో తెలుగు సినిమా (Tollywood) ఇండస్ట్రీని ఒక్కసారి తనవైపు తిప్పుకున్నాడు డైరెక్టర్‌ అనుదీప్‌ (Anudeep). ఫుల్‌లెంత్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చే వరకు ప్రేక్షకులు తెగ నవ్వుకున్నారు. రెండో సినిమాతోనే ఈ స్థాయి విజయాన్ని అందుకోవడంతో అందరి దృష్టి అనుదీప్‌పై పడింది. దీంతో అనుదీప్‌ తర్వాతి చిత్రంపై రకరకాల వార్తలు షికార్లు చేశాయి. ఈ క్రమంలోనే అనుదీప్‌ తన తర్వాతి చిత్రాన్ని శివ కార్తికేయన్‌తో పట్టాలెక్కించాడు. అయితే ప్రస్తుతం అనుదీప్‌ నాల్గవ సినిమా గురించి నెట్టింట ఓ వార్త సందడి చేస్తోంది.

ఈ వార్తల సారాంశం ప్రకారం.. అనుదీప్‌ తన తర్వాత చిత్రాన్ని స్టార్‌ హీరో విక్టర్‌ వెంకటేష్‌తో చేయనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఎఫ్‌3 షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్న వెంకీ ఆ సినిమా పూర్తికాగానే అనుదీప్‌తో సినిమా చేయనున్నాడని సమాచారం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించనున్నారని టాక్‌. వెంకీ అంటేనే కామెడికి కేరాఫ్‌ అడ్రస్‌ అలాంటి హీరోతో అనుదీప్‌ చేతులు కలుపుతుండడంతో ఈ సినిమా అనౌన్స్‌ కూడా చేయకముందే అందరి దృష్టిపడింది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Venkatesh Anudeep

Also Read: Yogi Adityanath: సగర్వంగా రెండోసారి యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్.. ప్రమాణస్వీకార ముహూర్తం ఖరారు..

Car Accident: పీకలదాకా తాగడం.. ఆ మత్తులో కారెక్కడం.. ప్రాణాలు తీస్తున్న తాగుబోతులు

INDW vs AUSW: ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్.. అర్థసెంచరీలతో ఆకట్టుకున్న మిథాలీ, భాటియా, కౌర్..

Follow Us
36 ఏళ్లపాటు సుల్తాన్‌.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ వరకు
36 ఏళ్లపాటు సుల్తాన్‌.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ వరకు
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?