లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల తేదీలో మార్పు..?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఇకపోతే ఈ సినిమాని సెన్సార్ చేయమని.. ఎన్నికల తర్వాత చిత్రం విడుదల చేసుకోవాలని సెన్సార్ బోర్డ్ ఆర్జీవీ ని కోరింది. దీనితో ఆర్జీవీ సెన్సార్ బోర్డ్ మీద కేసు ఫైల్ చేస్తానని కూడా ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. అయితే తాజా సమాచారం ప్రకారం […]

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల తేదీలో మార్పు..?
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:15 PM

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఇకపోతే ఈ సినిమాని సెన్సార్ చేయమని.. ఎన్నికల తర్వాత చిత్రం విడుదల చేసుకోవాలని సెన్సార్ బోర్డ్ ఆర్జీవీ ని కోరింది.

దీనితో ఆర్జీవీ సెన్సార్ బోర్డ్ మీద కేసు ఫైల్ చేస్తానని కూడా ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. అయితే తాజా సమాచారం ప్రకారం సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి బుధవారం సర్టిఫికెట్ ఇస్తున్నట్లు వినికిడి. దానితో మార్చి 22న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఒక వారం తర్వాత అంటే మార్చి 29 న రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. దీప్తి బాలగిరి, రాకేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కళ్యాణి మాలిక్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్