AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మారుతితో సాయితేజ్.. ‘ప్రతీ రోజు పండగే’

‘చిత్రలహరి’ సినిమాతో మంచి విజయం అందుకున్న సుప్రీమ్ హీరో సాయి తేజ్ ప్రస్తుతం దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘ప్రతీ రోజు పండగే’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట చిత్ర యూనిట్. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రెజీనా కసండ్రా హీరోయిన్‌గా […]

మారుతితో సాయితేజ్.. 'ప్రతీ రోజు పండగే'
Ravi Kiran
|

Updated on: Jun 10, 2019 | 5:19 PM

Share

‘చిత్రలహరి’ సినిమాతో మంచి విజయం అందుకున్న సుప్రీమ్ హీరో సాయి తేజ్ ప్రస్తుతం దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘ప్రతీ రోజు పండగే’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట చిత్ర యూనిట్. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రెజీనా కసండ్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

Follow Us
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..