Priyanka Chopra: ఇన్‌స్టాగ్రామ్‌లో భ‌ర్త పేరు తొల‌గించ‌డంపై స్పందించిన ప్రియాంక‌.. అస‌లు కార‌ణం అదేనంటా..

Priyanka Chopra: బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా హాలీవుడ్ చిత్రాల్లో న‌టించి గ్లోబ‌ల్ స్టార్‌గా ఎదిగారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ హాలీవుడ్ సింగ‌ర్ నికో జోన‌స్‌ను వివాహం చేసుకొని అమెరికాలో..

Priyanka Chopra: ఇన్‌స్టాగ్రామ్‌లో భ‌ర్త పేరు తొల‌గించ‌డంపై స్పందించిన ప్రియాంక‌.. అస‌లు కార‌ణం అదేనంటా..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 14, 2022 | 10:29 PM

Priyanka Chopra: బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా హాలీవుడ్ చిత్రాల్లో న‌టించి గ్లోబ‌ల్ స్టార్‌గా ఎదిగారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ హాలీవుడ్ సింగ‌ర్ నికో జోన‌స్‌ను వివాహం చేసుకొని అమెరికాలో భ‌ర్త‌తో జీవ‌నం కొసాగిస్తోంది ప్రియాంక‌. ఇదిలా ఉంటే నిత్యం ఏదో ఒక అంశంతో వార్త‌ల్లో ఉండే ప్రియాంక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పేరు మార్పుతో మ‌రోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న పేరులో నుంచి భ‌ర్త నిక్ పేరును తీసేయ‌డం పెద్ద చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. ఈ జంట విడాకులు తీసుకోనుందంటూ వార్తా క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే దీనిపై ప్రియాంక అప్ప‌ట్లోనే అలాంటిదేం లేద‌ని ఖండించారు కూడా.

అయితే పేరు ఎందుకు మార్చార‌న్న దానిపై మాత్రం ఎలాంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేరు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాత్రం పేరు మార్పు వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణాన్ని చెప్పేశారు ప్రియాంక‌. ఈ సంద‌ర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. వృత్తిప‌ర‌మైన కార‌ణాల వ‌ల్ల త‌న భ‌ర్త పేరును తొల‌గించాల్సి వ‌చ్చింద‌ని చెప్పుకొచ్చారు. ఒక‌టి జ‌రిగితే సోష‌ల్ మీడియాలో మ‌రో ర‌కంగా చిత్రీక‌రిస్తున్నార‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. ఇక చాలా మంది సోష‌ల్ మీడియాకి త‌మ జీవితంలో అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని, అది ఏ మాత్రం మంచిది కాద‌ని ప్రియాంక తెలిపారు. ఒక ఫోటోను షేర్ చేస్తే ఏవేవో ఊహించుకుంటున్నార‌ని ఆమె చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా త‌మ వివాహ బంధంల‌పై వ‌స్తున్న రుమర్ల‌కు ప్రియాంక ఇలా చెక్ పెట్టేశార‌న్న‌మాట‌.

Also Read: India-Pakistan: మనతో మళ్లీ దోస్తీకి దాయాది దేశం తహతహ.. వందేళ్ల వరకు శత్రుత్వం కోరుకోవడం లేదంటూ..

నీళ్లలో ఎంచక్కా ఎంజాయ్ చేస్తోన్న యువతి !! ఇంతలో ఊహించని ట్విస్ట్ !! వీడియో

RISHI SUNAK: బ్రిటన్ ప్రధానిగా భారతీయ సంతతి వ్యక్తి.. 2022 చివరి నాటికి అద్భుతం జరగడం ఖాయమేనా..?

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?