AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలయ్య సినిమా నుంచి ఆ హీరోయిన్‌ని తీసేశారా..!

బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో మూడో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మిర్యాలగూడ రవీంద్ర రెడ్డి నిర్మిస్తోన్న ఈ మూవీలో హీరోయిన్లుగా మలయాళ బ్యూటీలు ప్రగ్యా మార్టిన్, పూర్ణ ఎంపిక అయ్యారు.

బాలయ్య సినిమా నుంచి ఆ హీరోయిన్‌ని తీసేశారా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 07, 2020 | 8:20 AM

Balayya Boyapati film: బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో మూడో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మిర్యాల రవీంద్ర రెడ్డి నిర్మిస్తోన్న ఈ మూవీలో హీరోయిన్లుగా మలయాళ బ్యూటీలు ప్రయాగ మార్టిన్, పూర్ణ ఎంపిక అయ్యారు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ నుంచి ప్రయాగ తీసేసినట్లు తెలుస్తోంది. బాలయ్య, ప్రయాగపై కొన్ని సన్నివేశాలను తెరకెక్కించగా.. అందులో వీరి పెయిర్‌ సరిగా లేదట. ఈ విషయాన్ని ఆమెతో చర్చించి, ప్రగ్యాను ఈ మూవీ నుంచి తొలగించినట్లు సమాచారం. ఇక ప్రయాగ స్థానంలో కంచె నటి ప్రగ్యా జైశ్యాల్‌ని సంప్రదిస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయంలో కనిపించనుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Read More:

భర్తతో పాటు పూనమ్‌కి బెయిల్‌ మంజూరు

మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే సిద్ధంగా ఉండండి: డబ్ల్యూహెచ్‌ఓ