రూటు మార్చిన కియారా అద్వానీ .. వాటిపైనే దృష్టి!
మదర్‌హుడ్ తర్వాత కియారా అద్వానీ తన కెరీర్‌లో వేగం పెంచుతున్నారు. గత చిత్రాల విజయం లేకపోవడంతో, ఆమె ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా ఉన్నారు. అలియా, దీపికా వంటి స్టార్ హీరోయిన్ల బాటలో, కియారా కూడా లేడీ ఓరియంటెడ్ చిత్రాలపై దృష్టి సారిస్తూ, తన గ్లామర్ ఇమేజ్‌ను కొనసాగించాలని చూస్తున్నారు. అశ్విని అయ్యర్ తివారితో ఓ సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కియారా అద్వానీ మదర్‌హుడ్ బ్రేక్ తర్వాత నెమ్మదిగా తన కెరీర్‌లో వేగం పెంచుతున్నారు. ఆమె గత చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, తదుపరి ప్రాజెక్టుల విషయంలో అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అమ్మ అయిన తర్వాత, పలువురు హీరోయిన్ల మాదిరిగానే కియారా కూడా తన రూట్‌ను మార్చుకుంటూ, కొత్త బాటలో తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.మదర్‌హుడ్‌లోకి ప్రవేశించిన కియారా, స్వల్ప విరామం తర్వాత మళ్లీ తన కెరీర్‌పై దృష్టి సారించారు. దాదాపు ఒక సంవత్సరం పాటు కెమెరా ముందుకు రాని ఈ నటి, ప్రస్తుతం టాక్సిక్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా తర్వాత ఆమె తన కెరీర్‌లో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో
చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్
ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు
భారీ ఆఫర్ వదిలేసిన రౌడీ బాయ్.. కారణం ఇదే..!
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

