పరేష్ రావల్ నిర్మాతగా డిజిటల్ డెబ్యూ
బాలీవుడ్ ప్రముఖ నటుడు పరేష్ రావల్ ‘వెలకమ్ హోం’తో నిర్మాతగా డిజిటల్ డెబ్యూ ఇస్తున్నారు. పుష్కర్ మహాబల్ దర్శకత్వంలో ‘వెల్‌కమ్ హోం’ పేరుతో తాజాగా వెబ్ సిరీస్‌ని నిర్మించారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన వెల్‌కమ్ హోమ్‌ని సోని లైవ్ లో రిలీజ్ చేయనున్నారు. శుక్రవారం నుండి ఇది ప్రసారం కానుందని పరేష్ తెలిపారు. హేమల థాకర్, స్వరూప్‌లతో కలిసి పరేష్ రావల్ ఈ వెబ్ సిరీస్‌ని నిర్మించారు. చిరంజీవి హీరోగా నటించిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ చిత్రంలో […]

బాలీవుడ్ ప్రముఖ నటుడు పరేష్ రావల్ ‘వెలకమ్ హోం’తో నిర్మాతగా డిజిటల్ డెబ్యూ ఇస్తున్నారు. పుష్కర్ మహాబల్ దర్శకత్వంలో ‘వెల్‌కమ్ హోం’ పేరుతో తాజాగా వెబ్ సిరీస్‌ని నిర్మించారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన వెల్‌కమ్ హోమ్‌ని సోని లైవ్ లో రిలీజ్ చేయనున్నారు. శుక్రవారం నుండి ఇది ప్రసారం కానుందని పరేష్ తెలిపారు. హేమల థాకర్, స్వరూప్‌లతో కలిసి పరేష్ రావల్ ఈ వెబ్ సిరీస్‌ని నిర్మించారు. చిరంజీవి హీరోగా నటించిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ చిత్రంలో లింగం మావ పాత్రలో పరేష్ రావల్ నటన ఆ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళిందన్న సంగతి తెలిసిందే.