AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు తప్పిన ప్రమాదం

తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ప్రమాదం తప్పింది. ఆయన ఆకస్మాత్తుగా‌ లిఫ్టులో ఇరుక్కుపోయారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు తప్పిన ప్రమాదం
Ram Naramaneni
|

Updated on: Nov 06, 2020 | 1:56 PM

Share

తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ప్రమాదం తప్పింది. ఆయన ఆకస్మాత్తుగా‌ లిఫ్టులో ఇరుక్కుపోయారు. దీంతో అలెర్టయిన సిబ్బంది.. తీవ్రంగా శ్రమించడంతో 30 నిమిషాల తర్వాత లిఫ్ట్‌ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే… శుక్రవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ సైఫాబాద్‌లోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకుని తిరిగివస్తూ..కిందకి దిగేందుకు అక్కడి లిఫ్ట్‌లోకి ఎక్కారు. అయితే ఆ లిఫ్ట్‌ మధ్యలో సడన్‌గా ఆగిపోయింది. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో… దాదాపు 30 నిమిషాలు తర్వాత లిఫ్ట్‌ లాక్‌ ఓపెన్‌ అయింది. దీంతో మంత్రి సేఫ్‌గా బయటకు వచ్చారు.

Also Read :

గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్, తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడులు

కరోనా అప్‌డేట్ : తెలంగాణలో కొత్తగా 1,602 పాజిటివ్ కేసులు

Follow Us
గిల్‌కు ఇచ్చిపడేసిన పంత్.. డబ్ల్యూటీసీలో తోపుగాడిగా భారీ రికార్డ్
గిల్‌కు ఇచ్చిపడేసిన పంత్.. డబ్ల్యూటీసీలో తోపుగాడిగా భారీ రికార్డ్
మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..
మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..
దవడలో నొప్పి.. గొంతులో మంట! ఇవి కనిపిస్తే గుండెకు రిస్క్
దవడలో నొప్పి.. గొంతులో మంట! ఇవి కనిపిస్తే గుండెకు రిస్క్
అల్యూమినియం ఫాయిల్‌లో ఉడికించిన ఆహారం మీరూ తింటున్నారా?
అల్యూమినియం ఫాయిల్‌లో ఉడికించిన ఆహారం మీరూ తింటున్నారా?
108 రకాల పిండి వంటలతో కురుపాం పైడిమారమ్మ అమ్మవారికి సారె సమర్పణ
108 రకాల పిండి వంటలతో కురుపాం పైడిమారమ్మ అమ్మవారికి సారె సమర్పణ
ముప్పుతిప్పలు పెట్టే పైథాగరస్ థియరీ ఇంత ఈజీనా.. దీని వెనుక కథ ఇదే
ముప్పుతిప్పలు పెట్టే పైథాగరస్ థియరీ ఇంత ఈజీనా.. దీని వెనుక కథ ఇదే
Video: జురెల్ బైసెప్‌ వెనుక అసలు కథ వేరే ఉందిగా..!
Video: జురెల్ బైసెప్‌ వెనుక అసలు కథ వేరే ఉందిగా..!
టిఫిన్‌కు ముందు ఈ మ్యాజిక్ డ్రింక్ తాగండి.. ఇక అమేజింగే
టిఫిన్‌కు ముందు ఈ మ్యాజిక్ డ్రింక్ తాగండి.. ఇక అమేజింగే
ఈసారి మాత్రం పక్కా! బిగ్‌బాస్‌ 10లోకి టాలీవుడ్ హాట్ యాంకర్
ఈసారి మాత్రం పక్కా! బిగ్‌బాస్‌ 10లోకి టాలీవుడ్ హాట్ యాంకర్
చెరువుల్లోకి చికెన్‌ వ్యర్థాలు.. మీరు తినే చేపలు సురక్షితమైనవేనా?
చెరువుల్లోకి చికెన్‌ వ్యర్థాలు.. మీరు తినే చేపలు సురక్షితమైనవేనా?