ఎన్టీఆర్‌దే కాదు.. రామ్ చరణ్ మూవీనీ పైరసీ చేస్తా

TV9 Telugu Digital Desk

Updated on: Feb 13, 2019 | 5:00 PM

నవీన్ చంద్ర హీరోగా ‘అడ్డా’ఫేమ్ జీఎస్ కార్తీక్ తెరకెక్కించిన చిత్రం ‘హీరో హీరోయిన్’. గాయత్రి సురేశ్, పూజా జవేరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. మూవీలను పైరసీ చేసే యువకుడు, నిర్మాత కుమార్తెల మధ్య జరిగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్‌ను చూస్తే అర్థం అవుతోంది. పూరీ మార్క్‌ డైలాగ్‌లతో వచ్చిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. […]

ఎన్టీఆర్‌దే కాదు.. రామ్ చరణ్ మూవీనీ పైరసీ చేస్తా

నవీన్ చంద్ర హీరోగా ‘అడ్డా’ఫేమ్ జీఎస్ కార్తీక్ తెరకెక్కించిన చిత్రం ‘హీరో హీరోయిన్’. గాయత్రి సురేశ్, పూజా జవేరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. మూవీలను పైరసీ చేసే యువకుడు, నిర్మాత కుమార్తెల మధ్య జరిగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్‌ను చూస్తే అర్థం అవుతోంది. పూరీ మార్క్‌ డైలాగ్‌లతో వచ్చిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని భార్గవ్ మన్నె నిర్మిస్తుండగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu