AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Kavya: గంగోత్రిలోని ‘వల్లంకి పిట్ట’ పాప ఇప్పుడెలా ఉంది? ఎంతలా మారిపోయిందంటే..

అల్లు అర్జున్ తొలి చిత్రం 'గంగోత్రి'లోని 'వల్లంకి పిట్ట' పాట ఎంత హిట్టో అందరికీ తెలిసిందే. ఇక పాట గుర్తొచ్చినప్పుడల్లా అందులో నటించిన పాప అందరికీ గుర్తొస్తుంది.

Actress Kavya: గంగోత్రిలోని 'వల్లంకి పిట్ట' పాప ఇప్పుడెలా ఉంది? ఎంతలా మారిపోయిందంటే..
Gangotri Child Artist
Ravi Kiran
|

Updated on: Nov 21, 2022 | 1:39 PM

Share

అల్లు అర్జున్ తొలి చిత్రం ‘గంగోత్రి’లోని ‘వల్లంకి పిట్ట’ పాట ఎంత హిట్టో అందరికీ తెలిసిందే. ఇక పాట గుర్తొచ్చినప్పుడల్లా అందులో నటించిన పాప అందరికీ గుర్తొస్తుంది. ఆ పాట ఎంత ఫేమసో.. పాటలో కనిపించిన చిన్నారి పాప కూడా అంతే ఫేమస్‌. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్న ఆ చిన్నారి ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా విడుదలైన మసూద అనే సినిమాలో హీరోయిన్‌గా నటించిన కావ్య కల్యాణ్‌ రామ్‌నే.. గంగోత్రి’లోని ‘వల్లంకి పిట్ట’ పాటలో కనిపించిన ఆ చిన్నారి. ఈమె మన తెలుగు అమ్మాయే.

గంగోత్రితో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెరకు పరిచయమైన కావ్య కళ్యాణ్ రామ్.. ఆ తర్వాత చిరంజీవి ‘ఠాగూర్‌’, నాగార్జున ‘స్నేహమంటే ఇదేరా’, పవన్ కళ్యాణ్ ‘బాలు’.. లాంటి దాదాపు 16 సినిమాల్లో బాలనటిగా నటించి మెప్పించింది. అనంతరం చదువు కోసం సినిమాలకు దూరమై.. ‘లా’ డిగ్రీ పూర్తి చేసింది. ఇక తాజాగా ‘మసూద’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇందులో కావ్య అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. అటు ‘ఉస్తాద్‌’ సినిమాలో కూడా కావ్య హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us
త్రిష చుట్టూనే తమిళనాడు రాజకీయాలు.. విజయ్ అలా ప్లాన్ చేశారా?
త్రిష చుట్టూనే తమిళనాడు రాజకీయాలు.. విజయ్ అలా ప్లాన్ చేశారా?
20 ఏళ్ల హోమ్ లోన్ 12 ఏళ్లలోనే ఖతం.. లక్షల డబ్బు ఆదా.. ఎలా అంటే?
20 ఏళ్ల హోమ్ లోన్ 12 ఏళ్లలోనే ఖతం.. లక్షల డబ్బు ఆదా.. ఎలా అంటే?
రాసిపెట్టుకోండి.. ప్లే ఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. ప్లే ఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే..!
ములక్కాడ గుజ్జు కర్రీ.. అన్నం, చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతోంది
ములక్కాడ గుజ్జు కర్రీ.. అన్నం, చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతోంది
మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!
మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!
మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో బిజీబిజీ
మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో బిజీబిజీ
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్