AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FCUK Movie Update: జగపతి సినిమా నుంచి మరో పోస్టర్.. ఉమా లుక్ రివీల్ చేసిన చిత్ర యూనిట్..

ఫ్యామిలీ హీరో జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఎఫ్‏సీయూకే (ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్). ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లను ఒక్కోక్కటిగా

FCUK Movie Update: జగపతి సినిమా నుంచి మరో పోస్టర్.. ఉమా లుక్ రివీల్ చేసిన చిత్ర యూనిట్..
Rajitha Chanti
|

Updated on: Dec 28, 2020 | 1:45 PM

Share

ఫ్యామిలీ హీరో జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఎఫ్‏సీయూకే (ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్). ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లను ఒక్కోక్కటిగా విడుదల చేస్తోంది చిత్రబృందం. ఇప్పటికే జగపతి బాబు పోస్టర్ రివీల్ చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో పోస్టర్ విడుదలైంది. ఈ రంజిత్ మూవీస్ బ్యానర్ పై ఎల్.దామోదర్ ప్రసాద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో జగపతి బాబు, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, చైల్డ్ ఆర్టిస్ట్ సహశ్రిత ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా డిసెంబర్ 28న ఈ సినిమాకు సంబంధించిన థర్డ్ పోస్టర్లో ఉమా లుక్‏ను విడుదల చేశారు. ఇందులో అమ్ము అభిరామి ఉమా పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ పోస్టర్‏లో అమ్ము చేతిలో తెల్లకోటు, స్టెతస్కోపుతో కనిపిస్తుంది. ఈ పోస్టర్‏ను బట్టి చూస్తే అమ్ము అభిరామి ఇందులో డాక్టర్‏గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో దనుష్ సరసన అసురన్ సినిమాలో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులోకి ఎఫ్‏సీయూకే చిత్రం ద్వారా పరిచయం కానుంది. ఈ సినిమాలో ఉమా పాత్ర చాలా రొమాంటిక్‏గా ఉంటుందట. ఈ మూవీకి సంబంధించిన కార్తీక్ ఫోటో ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది సినిమా యూనిట్.

Follow Us
రూ.1 కోటికి కొంటే రూ. 40 కోట్ల రాబడి.. ముట్టుకుంటే షాకే..!
రూ.1 కోటికి కొంటే రూ. 40 కోట్ల రాబడి.. ముట్టుకుంటే షాకే..!
రైతు భరోసా డబ్బుల కోసమని బ్యాంకెళ్లిన రైతు.. అకౌంట్‌ చెక్‌ చేయగా
రైతు భరోసా డబ్బుల కోసమని బ్యాంకెళ్లిన రైతు.. అకౌంట్‌ చెక్‌ చేయగా
ఓటీటీని షేక్ చేస్తోన్నకొరియన్ థ్రిల్లర్ సిరీస్.. పెద్దలకు మాత్రమే
ఓటీటీని షేక్ చేస్తోన్నకొరియన్ థ్రిల్లర్ సిరీస్.. పెద్దలకు మాత్రమే
వారెవ్వా హారిక.. కుగ్రామం నుంచి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ వరకు..
వారెవ్వా హారిక.. కుగ్రామం నుంచి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ వరకు..
ఈ పాముతో చాలా జాగ్రత్త బాబోయ్...
ఈ పాముతో చాలా జాగ్రత్త బాబోయ్...
మాయదారి వాన.. ముగ్గుర్ని బలి తీసుకుంది.. అంతేకాదు ఆ ప్రాంతమంతా..
మాయదారి వాన.. ముగ్గుర్ని బలి తీసుకుంది.. అంతేకాదు ఆ ప్రాంతమంతా..
దేవుడా కాస్త కూడా జాలి కలగలేదా.. పెళ్లి సంబరంతో కలకలలాడాల్సిన ఇంట
దేవుడా కాస్త కూడా జాలి కలగలేదా.. పెళ్లి సంబరంతో కలకలలాడాల్సిన ఇంట
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!
ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!
ఏం అదృష్టం రా బాబు.. ఈ నాలుగు రాశుల వారికి పండుగే పండుగ!
ఏం అదృష్టం రా బాబు.. ఈ నాలుగు రాశుల వారికి పండుగే పండుగ!