F3 Success Meet: ఎఫ్3 ఫన్ రైడ్ సెలబ్రేషన్స్.. సినిమా విశేషాలను పంచుకున్న చిత్ర యూనిట్..
F3 Success Meet: మండుటెండల్లో నవ్వుల వర్షం కురిపిస్తూ దూసుకు పోతోంది ఎఫ్3 చిత్రం. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, వెంకీ, వరుణ్ తేజ్‌ల నటనతో థియేటర్లలో నవ్వులు విరబూస్తున్నాయి. ఎఫ్2 సీక్వెల్‌గా వచ్చిన...
F3 Success Meet: మండుటెండల్లో నవ్వుల వర్షం కురిపిస్తూ దూసుకు పోతోంది ఎఫ్3 చిత్రం. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, వెంకీ, వరుణ్ తేజ్‌ల నటనతో థియేటర్లలో నవ్వులు విరబూస్తున్నాయి. ఎఫ్2 సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం అంతకంటే ఎక్కువ విజయాన్ని అందుకుంది. మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదాతో పాటు చిత్ర యూనిట్ అంతా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక మే 27న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో రెండు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 .37 కోట్ల షేర్‌ను రాబట్టింది.
సినిమా భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ‘ఫన్ రైడ్ సెలబ్రేషన్స్’ పేరుతో సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఓ హాటల్‌లో ఏర్పాటు చేసిన ఈ సక్సెస్ మీట్‌కు వెంకీ, వరుణ్ తేజ్‌లతో పాటు చిత్ర యూనిట్ అంతా హాజరైంది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన లైవ్ వీడియోను ఇక్కడ చూడండి..
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..