AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhaakad Movie: యాక్ష‌న్ స్టార్‌గా రాబోతున్నబాలీవుడ్ బ్యూటీ కంగ‌నా ర‌నౌత్… సినిమా విడుద‌ల ఎప్పుడంటే..?

బాలీవుడ్ బ్యూటీ కంగ‌నా ర‌నౌత్ యాక్ష‌న్ స్టార్‌గా రాబోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌న‌టువంటి కొత్త త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు కంగ‌నా....

Dhaakad Movie: యాక్ష‌న్ స్టార్‌గా రాబోతున్నబాలీవుడ్ బ్యూటీ కంగ‌నా ర‌నౌత్... సినిమా విడుద‌ల ఎప్పుడంటే..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 18, 2021 | 2:43 PM

Share

బాలీవుడ్ బ్యూటీ కంగ‌నా ర‌నౌత్ యాక్ష‌న్ స్టార్‌గా రాబోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌న‌టువంటి కొత్త త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు కంగ‌నా గ‌తంలో ప్ర‌క‌టించింది. ఆ చిత్ర‌మే ధాకడ్. అవును లేడీ ఓరియెంటెడ్‌గా సాగే యాక్షన్ సినిమాలో కంగ‌నా న‌టిస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్‌, రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. కాగా, భారతీయ సినిమాలో ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా ఈ మూవీ నిలుస్తుందని కంగనారనౌత్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాల కోసం కంగనా రనౌత్‌ స్టంట్‌ మాస్టర్‌ బ్రెట్‌ చాన్‌ దగ్గర ప్రత్యేక శిక్షణను కూడా తీసుకుంది.

అక్టోబ‌ర్ 1న విడుద‌ల‌…

ర‌జనీష్ ఘాయ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ధాక‌డ్ చిత్రంలో మిమోహ్ చ‌క్ర‌వ‌ర్తి, మ‌నోజ్ తివారి కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కథా రచయిత రితేష్‌షా, నిర్మాత సొహెయిల్‌ మక్లాయ్ ఈ చిత్రానికి ప‌నిచేస్తున్నారు. అక్టోబ‌ర్ 1న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్న‌ట్టు కంగనా త‌న ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొంది.

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!