AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కామ్రేడ్ కొచ్చి డ్యాన్స్ ఫెస్టివల్..!

ప్రమోషనల్ ఈవెంట్స్ అంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు విజయ్ దేవరకొండ. ఎందుకంటే.. సినిమాను ప్రమోట్ చేసుకోవడమనే సబ్జెక్ట్‌లో అతడు ఆరితేరిపోయాడు. అర్జున్ రెడ్డి మూవీ అంతలా అదరగొట్టిందంటే.. దానికి స్ట్రాంగ్ బేస్.. విజయ్ దేవరకొండ చేసిన ప్రీ-రిలీజ్ హంగామానే. అర్జున్ రెడ్డి సూపర్ సక్సెస్ తర్వాత గీతగోవిందం అతడి కెరీర్ గ్రాఫ్‌కి ఊపునిచ్చింది. విజయ్ నెక్స్ట్ మోవి డియర్ కామ్రేడ్. నాలుగు దక్షిణాది భాషల్లో ఒకేసారి రిలీజవుతున్న యూనిక్ ప్రాజెక్టు. దీని ప్రమోషన్‌కి కూడా హీరో విజయ్ […]

కామ్రేడ్ కొచ్చి డ్యాన్స్ ఫెస్టివల్..!
Ravi Kiran
|

Updated on: Jul 17, 2019 | 9:24 PM

Share

ప్రమోషనల్ ఈవెంట్స్ అంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు విజయ్ దేవరకొండ. ఎందుకంటే.. సినిమాను ప్రమోట్ చేసుకోవడమనే సబ్జెక్ట్‌లో అతడు ఆరితేరిపోయాడు. అర్జున్ రెడ్డి మూవీ అంతలా అదరగొట్టిందంటే.. దానికి స్ట్రాంగ్ బేస్.. విజయ్ దేవరకొండ చేసిన ప్రీ-రిలీజ్ హంగామానే.

అర్జున్ రెడ్డి సూపర్ సక్సెస్ తర్వాత గీతగోవిందం అతడి కెరీర్ గ్రాఫ్‌కి ఊపునిచ్చింది. విజయ్ నెక్స్ట్ మోవి డియర్ కామ్రేడ్. నాలుగు దక్షిణాది భాషల్లో ఒకేసారి రిలీజవుతున్న యూనిక్ ప్రాజెక్టు. దీని ప్రమోషన్‌కి కూడా హీరో విజయ్ కొత్తగా ట్రై చేశాడు. ఇప్పటికే టీజర్, వీడియో సాంగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో హల్‌చల్ చేస్తున్న డియర్ కామ్రేడ్‌ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తున్నాడు విజయ్.

సినిమాలకు ఆడియో రిలీజ్ ఫంక్షన్లు చేయడం అనేది పాత స్టైల్. తర్వాతవి ప్రీ-రిలీజ్ ఈవెంట్లుగా మారిపోయాయి. ఇప్పుడు ఆ ట్రెండ్‌ను కూడా మార్చేశాడు విజయ్. మ్యూజిక్ ఫెస్టివల్ పేరుతో కొత్త రచ్చ షురూ చేశాడు. రీసెంట్‌గా బెంగళూరు, కొచ్చిలలో మ్యూజిక్ ఫెస్టివల్ పేరు మీద డియర్ కామ్రేడ్ చేసిన మేజిక్ గ్రాండ్ సక్సెస్. ఇక ఈ ఈవెంట్‌కు కేజీఎఫ్ హీరో యష్ స్పెషల్ యాట్రక్షన్.

మరోవైపు ఈ ఫెస్టివల్ 18న చెన్నైలో, 19న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. ఇవి కూడా సక్సెస్ సాధిస్తే.. డియర్ కామ్రేడ్ సినిమాకు దండిగా ప్రమోషన్ వచ్చినట్లే.

Follow Us
రూపాయి ఖర్చు లేకుండా వాడిన పూలతో ఆదాయం వచ్చే సులవైన ఉపాయం!
రూపాయి ఖర్చు లేకుండా వాడిన పూలతో ఆదాయం వచ్చే సులవైన ఉపాయం!
కుండీలలో మల్లె మొక్కకు గుత్తులుగా మల్లెపూలు పూయాలంటే ఇలా చేయండి
కుండీలలో మల్లె మొక్కకు గుత్తులుగా మల్లెపూలు పూయాలంటే ఇలా చేయండి
అతడిలాగా ఒక్క రోజు బతికితే చాలు..
అతడిలాగా ఒక్క రోజు బతికితే చాలు..
ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే!
ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే!
చాణక్య నీతి.. ఈ విషయాల్లో సిగ్గు పడితే నష్టమే!
చాణక్య నీతి.. ఈ విషయాల్లో సిగ్గు పడితే నష్టమే!
రక్షాబంధన్.. రాఖీ కట్టే సమయంలో చేయకూడని, చేయాల్సిన పనులివే!
రక్షాబంధన్.. రాఖీ కట్టే సమయంలో చేయకూడని, చేయాల్సిన పనులివే!
ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..
ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..
ఆ మ్యాచ్ గుర్తుకు వస్తే ఒళ్లంతా గూస్ బంప్సే..: సూర్యకుమార్ యాదవ్
ఆ మ్యాచ్ గుర్తుకు వస్తే ఒళ్లంతా గూస్ బంప్సే..: సూర్యకుమార్ యాదవ్
కిచెన్ సింక్ తరచూ జామ్ అవుతోందా? ఈ 3 వస్తువులతో నిమిషాల్లో క్లీన్
కిచెన్ సింక్ తరచూ జామ్ అవుతోందా? ఈ 3 వస్తువులతో నిమిషాల్లో క్లీన్
రెండు సార్లు బిగ్‌బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరో.. ఈసారి పక్కా
రెండు సార్లు బిగ్‌బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరో.. ఈసారి పక్కా