ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్‌కు మూహుర్తం ఫిక్స్

| Edited By:

Oct 18, 2020 | 9:06 PM

విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు బయోపిక్ సెకండ్ పార్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు మూవీ ట్రైలర్ రిలీజ్‌కు మూహుర్తం ఫిక్స్ అయ్యింది. రేపు అనగా ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం 5 గంటల 55 నిమిషాలకు ఈ ట్రైలర్ విడుదల చేయనున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక… ఆయన ప్రయాణం ఎలా సాగింది? మహానాయకుడిగా ఎలా ఎదిగారు? అనే అంశాలతో ఈ రెండో భాగం రూపొందింది. ‘యన్‌టిఆర్‌’ మొదటి భాగం అనుకున్న రిజల్ట్ రాబట్టకున్నా రెండో భాగంపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. […]

ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్‌కు మూహుర్తం ఫిక్స్
Follow us on
విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు బయోపిక్ సెకండ్ పార్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు మూవీ ట్రైలర్ రిలీజ్‌కు మూహుర్తం ఫిక్స్ అయ్యింది. రేపు అనగా ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం 5 గంటల 55 నిమిషాలకు ఈ ట్రైలర్ విడుదల చేయనున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక… ఆయన ప్రయాణం ఎలా సాగింది? మహానాయకుడిగా ఎలా ఎదిగారు? అనే అంశాలతో ఈ రెండో భాగం రూపొందింది. ‘యన్‌టిఆర్‌’ మొదటి భాగం అనుకున్న రిజల్ట్ రాబట్టకున్నా రెండో భాగంపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీనే మహానాయకుడు విడుదల కావలసి ఉంది. కానీ షూటింగ్ పూర్తి కాని కారణంగా చిత్ర విడుదలను ఫిబ్రవరి 22కు వాయిదా వేశారు.