Pushpa: పాలిటిక్స్‌కు పాకిన పుష్ప ఫీవర్‌.. శ్రీవల్లి ట్యూన్‌తో యూపీలో ఎన్నికల ప్రచారం..

UP Assembly Election 2022: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) నటించిన 'పుష్ప' (Pushpa) క్రేజ్‌ అంతకంతకూ పెరుగుతోంది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్‌ ఇండియా సినిమాలోని పాటలు,

Pushpa: పాలిటిక్స్‌కు పాకిన పుష్ప ఫీవర్‌.. శ్రీవల్లి ట్యూన్‌తో యూపీలో ఎన్నికల ప్రచారం..
Follow us

|

Updated on: Feb 04, 2022 | 7:24 PM

UP Assembly Election 2022: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) నటించిన ‘పుష్ప’ (Pushpa) క్రేజ్‌ అంతకంతకూ పెరుగుతోంది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్‌ ఇండియా సినిమాలోని పాటలు, డైలాగులకు అందరూ ముగ్ధులవుతున్నారు. విదేశాల్లోని సంగీత కళాకారులు, క్రికెటర్లు ఈ సినిమాల్లోని సాంగ్స్‌, డైలాగ్స్‌ను అనుకరిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ‘పుష్ప’ ఫీవర్‌ రాజకీయాలకు కూడా పాకింది. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల (UP Assembly Election) కోసం కాంగ్రెస్‌ పార్టీ తన ప్రచార గీతాన్ని విడుదల చేసింది. పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్ ట్యూన్‌ను తీసుకుని యూపీ రాష్ట్రం గొప్పతనాన్ని చాటి చెబుతూ ఈ పాటను రూపొందించడం విశేషం.

‘తూ హై గజాబ్‌ యూ, యూపీ; తేరీ కసమ్‌, యూపీ(చాలా అందంగా ఉంటావు, యూపీ..)’ అంటూ సాగే ఈ పాటలో రాణీ లక్ష్మీబాయి వంటి గొప్ప వ్యక్తులను మరోసారి గుర్తుచేశారు. కాగా ఈ వీడియో సాంగ్‌ను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ‘ఉత్తరప్రదేశ్‌ వాసులం అయినందుకు గర్వంగా ఉంది..!’ అంటూ దీనికి క్యాప్షన్ జత చేసింది. కాగా ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయపార్టీలు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రచారం కోసం సరికొత్త పద్ధతులను అవలంభిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో పాగా వేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇప్పుడు పంజాబ్, గోవా తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తోంది. ప్రచారంలో భాగంగా కొత్త పోకడలను తెస్తోంది. కాగా ఇటీవల తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రత్యేక వీడియోను రూపొందించింది. ఇందుకోసం 2007లో విడుదలైన అక్షయ కుమార్‌, ఫర్దీన్‌ ఖాన్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌ మల్టీస్టారర్‌ సినిమా ‘హే బేబీ’ సినిమాను వాడుకుంది. ఇందులో బాగా పాపులరైన ‘మస్త్‌ కలందర్‌’ పాటను ఫొటో ఎడిట్‌ చేసి వీడియోగా రూపొందించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది.

లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
తెలంగాణలో వికృత క్రీడ సాగుతోంది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణలో వికృత క్రీడ సాగుతోంది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..
లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..
కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?
కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?
ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు
ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్