AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: లిస్ట్‌ ఫైనల్‌.. హౌజ్‌లోకి వెళ్లేది వీరే

మరో కొన్ని గంటల్లో బుల్లితెరపై బిగ్‌బాస్ 4 పండుగ ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం 6గంటల నుంచి బిగ్‌బాస్‌ షో

Bigg Boss 4: లిస్ట్‌ ఫైనల్‌.. హౌజ్‌లోకి వెళ్లేది వీరే
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 06, 2020 | 1:46 PM

Share

Bigg Boss 4 Telugu: మరో కొన్ని గంటల్లో బుల్లితెరపై బిగ్‌బాస్ 4 పండుగ ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం 6గంటల నుంచి బిగ్‌బాస్‌ షో ప్రదర్శితం కాబోతుండగా.. ఆ సమయం ఎప్పుడెప్పుడు అవుతుందా అని అభిమానులు గడియారాన్ని చూస్తూ గడిపేస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో ఈ సీజన్‌ వినూత్నంగా ఉండబోతుండగా.. ఇందులో ఎవరెవరు పాల్గొనబోతున్నారన్న చర్చ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక బిగ్‌బాస్‌లో పాల్గొనబోయేది వీరేనంటూ ఇప్పటికే పలువురి పేర్లు వినిపించగా.. తాజాగా వీరే‌ కంటెస్టెంట్‌లు అంటూ ఓ లిస్ట్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ లిస్ట్‌లో ఉన్న పేర్లు ఇవే:

1.దర్శకుడు, కొరియోగ్రాఫర్ అమ్మా రాజశేఖర్

2.దర్శకుడు సూర్య కిరణ్

3.నటి కరాటే కళ్యాణి

4.రాప్ సింగర్, నటుడు నోయెల్ సేన్‌

5.యాంకర్ లాస్య మంజునాథ్

6.జబర్దస్త్‌ అవినాష్

7.న్యూస్ ప్రజెంటర్‌ దేవీ నాగవల్లి

8.నటుడు అభిజీత్ దుబ్బాల

9.నటుడు సాయికుమార్ పంపనా

10.యూట్యూబర్ గంగవ్వ

11.యూట్యూబర్ మహబూబ్ షేక్

12.నటుడు సయ్యద్ సోహైల్‌ ర్యాన్

13.నటుడు అఖిల్ సార్ధక్‌

14.నటి దివ్యా వద్త్యా

15.యూట్యూబర్‌ దేత్తడి హారిక

16.యాంకర్ జోర్దార్ సుజాత.

మరి ఈ లిస్ట్‌లో నిజమెంత..? వీరిలో ఎవరెవరు ఈ సీజన్‌లో పాల్గొనబోతున్నారు..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్