సైరాలో చెర్రీ నటించాల్సింది.. కానీ వద్దన్న చిరు.. ఎందుకంటే!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా'. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన

సైరాలో చెర్రీ నటించాల్సింది.. కానీ వద్దన్న చిరు.. ఎందుకంటే!
Follow us

| Edited By:

Updated on: Aug 23, 2020 | 10:12 AM

Chiranjeevi Sye Raa: మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది విడుదల కాగా.. అందరినీ ఆకట్టుకుంది. కాగా మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన ఈ మూవీని ఆయన తనయుడు రామ్ చరణ్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ఇందులో అమితాబ్ బచ్చన్‌,  జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్‌, నయనతార, తమన్నా ఇలా భారీ తారాగణం నటించగా.. రామ్ చరణ్ కూడా ఓ పాత్ర చేయాల్సి ఉందట.

ఇందులో ఇంటర్వెల్‌ బ్యాక్‌డ్రాప్ కోసం షేర్‌ఖాన్ అనే బలమైన పాత్రను దర్శకుడు సురేందర్ రెడ్డి రాశారట. ఆ పాత్ర కేవలం ఐదు నిమిషాలే ఉన్నప్పటికీ, చాలా కీలకమైనదట. ‘నరసింహారెడ్డి నీలాంటి వారు దేశానికి కావాలంటూ’ చివర్లో ఆ పాత్ర తనను తానే పొడుచుకొని చనిపోతుందట. అంతేకాదు ఈ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్‌లను కూడా సంప్రదించగా.. కొన్ని కారణాల వలన వారు ఈ ప్రాజెక్ట్‌ను వదులుకున్నారట. ఆ తరువాత ఈ పాత్రను చెర్రీతో చేయిస్తే బావుంటుందని సురేందర్ రెడ్డి చిరుకు తెలిపారట. కానీ అందుకు చిరు వద్దన్నారట.

తండ్రి కారణంగా తనయుడు చనిపోయే సన్నివేశాన్ని ప్రేక్షకులు అంగీకరిస్తారో..? లేదో..? అన్న అనుమానంతో చిరు వద్దని చెప్పారట. దీంతో సెట్స్ మీదకు వెళ్లకు ముందే ఈ పాత్రకు కత్తెర పడిందట. అయితే ఈ విషయం తెలిసిన తరువాత చాలా మంది ఈ పాత్ర ఉంటే సినిమాకు మరింత బలం చేకూరేదనని అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ మూవీ క్లైమాక్స్ విషయంలోనూ మూవీ యూనిట్‌లో డైలమా నడిచింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ప్రకారం చివర్లో ఆయనకు బ్రిటీష్ వారు ఉరి తీస్తారు. అయితే దీన్ని ఫ్యాన్స్ ఎలా స్వీకరిస్తారని మూవీ యూనిట్ చాలా ఆలోచించిందట. కానీ చరిత్రను వక్రీకరించడం వలన మూవీపై నెగిటివ్ పడుతుందని భావించి, చివరకు ఉరి సన్నివేశాన్ని అందులో పెట్టినట్లు అప్పట్లో వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,384 కొత్త కేసులు.. 11 మరణాలు

వారిని బలిపశువులను చేశారు: హైకోర్టు

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు