AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీపుల్స్ స్టార్ కోసం మెగాస్టార్.. ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ లైవ్ ఈవెంట్

పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి నటించి స్వీయ దర్శకత్వంలో స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇకపోతే ఈ సినిమా ఆడియో రిలీజ్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఆ లైవ్ ఈవెంట్‌ను మీరు కూడా చూడండి. 

పీపుల్స్ స్టార్ కోసం మెగాస్టార్.. 'మార్కెట్లో ప్రజాస్వామ్యం' లైవ్ ఈవెంట్
Ravi Kiran
|

Updated on: May 21, 2019 | 7:52 PM

Share