AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నటనకు చార్మీ బైబై..?

సినిమా నటనకు దాదాపుగా స్వస్తి చెప్పి.. సినీ నిర్మాణ రంగంలో కో ప్రోడ్యూసర్ అవతారమెత్తిన బ్యూటీ చార్మీ.. ఇక మేకప్ వేసుకోను పో అంటూ తెగేసి చెప్పింది. హీరోయిన్ చాన్స్‌లు తగ్గిపోతే.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడ్జస్ట్ కావడం హీరోయిన్లకుండే అలవాటు. కానీ.. ఇక మీదట ఎటువంటి పాత్రలిచ్చినా చేసేది లేదంటోంది. నటించడం మానేసి.. మరి చార్మి ఏం చెయ్యబోతోంది..? అనేది ఇప్పుడు అందరిలోనూ మెదులుతోన్న ప్రశ్న. యాక్టింగ్‌కి గుడ్ బై చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేసింది చార్మి. […]

నటనకు చార్మీ బైబై..?
TV9 Telugu Digital Desk
|

Updated on: May 17, 2019 | 12:01 PM

Share

సినిమా నటనకు దాదాపుగా స్వస్తి చెప్పి.. సినీ నిర్మాణ రంగంలో కో ప్రోడ్యూసర్ అవతారమెత్తిన బ్యూటీ చార్మీ.. ఇక మేకప్ వేసుకోను పో అంటూ తెగేసి చెప్పింది. హీరోయిన్ చాన్స్‌లు తగ్గిపోతే.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడ్జస్ట్ కావడం హీరోయిన్లకుండే అలవాటు. కానీ.. ఇక మీదట ఎటువంటి పాత్రలిచ్చినా చేసేది లేదంటోంది. నటించడం మానేసి.. మరి చార్మి ఏం చెయ్యబోతోంది..? అనేది ఇప్పుడు అందరిలోనూ మెదులుతోన్న ప్రశ్న.

యాక్టింగ్‌కి గుడ్ బై చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేసింది చార్మి. హీరోయిన్‌గా కాకపోయినా.. కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టుగానైనా చేస్తే బావుణ్ణు.. అని ఆశలు పెట్టుకున్నవాళ్లకూ షాక్ ఇచ్చింది. ఎందుకంటే మిగతా వెటరన్ హీరోయిన్స్ చేసినట్లు అక్క, వదిన రోల్స్ కూడా చెయ్యబోనని క్లారిటీ ఇచ్చింది. కెమియో రోల్స్ చెయొచ్చు కదా అంటే.. ఐటమ్ సాంగ్స్‌కి కూడా దూరం అంటోంది. ఇప్పటి వరకూ దాదాపు 55 సినిమాలు చేసిన చార్మీ.. ఇప్పుడు కో ప్రొడ్యూసర్‌గా.. పూరీ డైరెక్ట్ చేస్తున్న ఇస్మార్ట్ శంకర్‌ మూవీకి వ్యవహరిస్తోంది.

Follow Us
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..