AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు తిరుమల.. ఇప్పుడు గురుద్వారా.. పవిత్ర స్థలంలో హీరోతో రొమాన్స్‌ చేసిన అమీషా పటేల్‌.. సిక్కు మతస్థుల ఫైర్‌

ఇటీవల తిరుమలలో ఆది పురుష్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌, హీరోయిన్‌ కృతి సనన్‌ను కౌగిలించుకుని ముద్దుపెట్టాడు. ఆ తర్వాత ఫ్లయింగ్‌ కిస్‌ కూడా ఇచ్చాడు. ఈ చర్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. పవిత్ర తిరుమల క్షేత్రంలో ఇటువంటి పనులేంటని హిందూ వాదులు మండిపడ్డారు. తాజాగా మరో సినీ సెలబ్రిటీ జంట ఇలాగే వివాదంలో చిక్కుకుంది.

అప్పుడు తిరుమల.. ఇప్పుడు గురుద్వారా.. పవిత్ర స్థలంలో హీరోతో రొమాన్స్‌ చేసిన అమీషా పటేల్‌.. సిక్కు మతస్థుల ఫైర్‌
Ameesha Patel
Basha Shek
|

Updated on: Jun 11, 2023 | 5:55 AM

Share

ఇటీవల తిరుమలలో ఆది పురుష్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌, హీరోయిన్‌ కృతి సనన్‌ను కౌగిలించుకుని ముద్దుపెట్టాడు. ఆ తర్వాత ఫ్లయింగ్‌ కిస్‌ కూడా ఇచ్చాడు. ఈ చర్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. పవిత్ర తిరుమల క్షేత్రంలో ఇటువంటి పనులేంటని హిందూ వాదులు మండిపడ్డారు. తాజాగా మరో సినీ సెలబ్రిటీ జంట ఇలాగే వివాదంలో చిక్కుకుంది. బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిన అమీషా పటేల్‌, హీరో సన్నీ డియోలో సిక్కుల పవిత్ర స్థలం గురుద్వారాలో రొమాన్స్‌ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. ప్రస్తుతం వీరిద్దరూ గదర్‌-2 సినిమాలో నటిస్తున్నారు. సినిమా షూటింగ్‌లో భాగంగా కొన్ని సన్నివేశాలను గురుద్వారాలో తెరకెక్కించారు. అయితే అమీషా, సన్నీలు కౌగిలించుకోవడం, ముద్దుల పెట్టుకోవడం వంటి సీన్లు కూడా ఇక్కడే చిత్రీకరించినట్లు వీడియోలు బయటకు రావడంతో సిక్కులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పంచకులలోని గురుద్వారా శ్రీ కుహ్ని సాహిబ్ నిర్వాహకులు కూడా దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు గురుద్వారా మేనేజర్ సత్బీర్ సింగ్, సెక్రటరీ శివ కన్వర్ సింగ్ సంధు మాట్లాడుతూ.. అమీషా పటేల్, సన్నీడియోల్ పై కొన్ని సన్నివేశాలు మాత్రమే చిత్రీకరిస్తామంటూ చిత్రబృందం అనుమతి తీసుకుందన్నారు. ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు తీయడం లేదని కూడా తనతో చెప్పారని మేనేజర్‌ తెలిపారు. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ ఇప్పటివరకు స్పందించలేదు. మరోవైపు వారు క్షమాపణలు చెప్పాలని గురుద్వారా నిర్వాహకులు, సిక్కలు ఉడిమాండ్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు