Movie News: అసిస్టెంట్​ డైరెక్టర్​తో స్టార్ హీరో కుమార్తె, ప్రస్తుత​ హీరోయిన్​ డేటింగ్​ !

బాలీవుడ్‌ స్టార్ యాక్టర్ సైఫ్‌ అలీఖాన్‌ కుమార్తె సారా అలీఖాన్‌ డేటింగ్‌లో ఉన్నట్లు బీ టౌన్ మీడియా కోడై కూస్తుంది. ఆమె కథానాయికగా వెండితెరకు పరిచయమైన 'కేదార్‌నాథ్‌' సినిమా...

Movie News: అసిస్టెంట్​ డైరెక్టర్​తో స్టార్ హీరో కుమార్తె, ప్రస్తుత​ హీరోయిన్​ డేటింగ్​ !
Sara Ali Khan Dating
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 04, 2021 | 2:41 PM

బాలీవుడ్‌ స్టార్ యాక్టర్ సైఫ్‌ అలీఖాన్‌ కుమార్తె సారా అలీఖాన్‌ డేటింగ్‌లో ఉన్నట్లు బీ టౌన్ మీడియా కోడై కూస్తుంది. ఆమె కథానాయికగా వెండితెరకు పరిచయమైన ‘కేదార్‌నాథ్‌’ సినిమా సహాయ దర్శకుడు జహన్‌ హండాతో డేటింగ్‌లో ఉందంటూ అక్కడి వెబ్‌సైట్లలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. హాలీడేలో భాగంగా ఓ బీచ్‌లో సారాతో కలిసి దిగిన ఫొటోలను ఇటీవల జహన్‌ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేశాడు. అయితే.. ఈ పోస్ట్‌ను రీషేర్ చేస్తూ, ‘ఐ లవ్‌ యూ.. మళ్లీ ఆ రోజులకు తీసుకు వెళ్లు’ అని సారా రిప్లై ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నమాట వాస్తవమేనని అందరూ కన్ఫామ్ చేస్తున్నారు. గతేడాది సారా బర్త్ డే సమయంలోనూ ఆమెకు సంబంధించిన పలు ఫొటోలను జహన్‌ సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు.

‘కేదారనాథ్‌’ మూవీతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సారా అలీఖాన్‌.. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌తో ఎంతో సన్నిహితంగా మెలిగారు. దాంతో వీరిద్దరూ లవ్‌లో ఉన్నారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. కానీ వీరిద్దరూ ఆ విషయంపై ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. అనంతరం, ‘లవ్‌ ఆజ్‌కల్‌’ సినిమా షూట్‌ సమయంలో నటుడు కార్తిక్‌ ఆర్యన్‌-సారా ప్రేమలో ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ వాటిపై సదరు నటీనటుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ప్రస్తుతం ఈ జంట సోషల్ మీడియాలో చేస్తోన్న హడావిడి చూస్తే.. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్న వార్త కొట్టొచ్చినట్టు తెలుస్తుంది అంటున్నారు.. పలువురు ఇండస్ట్రీ జనాలు.

Sara Ali Khan

Sara Ali Khan

Also Read: సండే క‌రోనా వ్యాప్తికి సెల‌వు లేదండి..! ఆదివారం చేప‌ల మార్కెట్ల వ‌ద్ద ఏందీ లొల్లి

ఆ గ్రామంలో భయం భయం… పశువుల రక్తం తాగుతున్న సైకో.. తాజాగా లేగదూడను చంపి..

ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్

సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం.. పవన్ కల్యాణ్

సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో

బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

కీర్తి పేరును ఖునీ చేసేశారుగా.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!