Salman Khan: బాబా సిద్ధిఖీ హత్య.. సల్మాన్ ఖాన్ సంచలన నిర్ణయం.. ఇకపై..

ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో ముంబై ఉలిక్కిపడింది. శనివారం (అక్టోబర్ 11) బాబాపై ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరపడంతో ఆయన సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బాబా సిద్ధిఖీకి సన్నిహితుడు. దీంతో సల్లూ భద్రతపై మరింత దృష్టి సారించారు ముంబై పోలీసులు

Salman Khan: బాబా సిద్ధిఖీ హత్య.. సల్మాన్ ఖాన్ సంచలన నిర్ణయం.. ఇకపై..
Salman Khan, Baba Siddique
Follow us

|

Updated on: Oct 13, 2024 | 5:02 PM

ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో ముంబై ఉలిక్కిపడింది. శనివారం (అక్టోబర్ 11) బాబాపై ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరపడంతో ఆయన సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బాబా సిద్ధిఖీకి సన్నిహితుడు. దీంతో సల్లూ భద్రతపై మరింత దృష్టి సారించారు ముంబై పోలీసులు. ముఖ్యంగా హీరో ఇంటి ముందు భద్రతను మరింత కట్టు దిట్టం చేశారు. ఇక తమ నివాసమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ను ఎవరూ సందర్శించవద్దని సల్మాన్ ఖాన్ కుటుంబం సందేశం పంపిందని కూడా చెబుతున్నారు. గతంలో సల్మాన్ ఖాన్‌కు కూడా హత్యా బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనకు భద్రతను మరింత పెంచారు. ఇప్పుడు తన సన్నిహితుడు బాబా సిద్ధిఖీ హత్యకు గురికావడంతో సల్లూ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా హత్యకు గురైన ద్ధిఖీ కుటుంబానికి అండగా నిలిచారు సల్మాన్ ఖాన్. సిద్ధిఖీ కుమారుడితో పాటు అతని కుటుంబ సభ్యులతో నిరంతరం టచ్ లో ఉంటున్నాడు. స్నేహితుడిని కోల్పోయిన బాధలో సల్మాన్ అసలు నిద్రే పోలేదట.

సిద్ధిఖీ హత్య తో బిగ్ బాస్ షూటింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు సల్మన్ ఖాన్. కాగా ఈ హత్యతో సల్మాన్ ఖాన్ మాత్రమే కాదు అతని కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. సల్లూ సోదరులు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ కూడా తరచుగా బాబా సిద్ధిఖీ నివాసానికి వచ్చేవారు. ఇప్పుడు ఆయన మృతి పట్ల విషాదం నెలకొంది. బాబా సిద్ధిఖీ అంత్యక్రియలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సల్మాన్ ఖాన్ చూసుకుంటున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

బాబా సిద్ధిఖీతో సల్మాన్ ఖాన్.. త్రో బ్యాక్ వీడియో

ఇ బాంద్రాలోని సల్మాన్ ఖాన్ నివాసానికి చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు వస్తుంటారు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం ఇప్పుడు తనను ఎవరూ సందర్శించవద్దని చెప్పినట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్ మరియు బిగ్ బాస్ షో ప్రెజెంటేషన్‌లో బిజీగా ఉన్నాడు. అయితే ఆ పనులకు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బాబా సిద్ధిఖీ హత్య.. సల్మాన్ ఖాన్ సంచలన నిర్ణయం.. ఇకపై..
బాబా సిద్ధిఖీ హత్య.. సల్మాన్ ఖాన్ సంచలన నిర్ణయం.. ఇకపై..
సింగిల్ చార్జ్ పై ఏకంగా 170 కిలోమీటర్లు.. పైగా రూ. 10వేల వరకూ..
సింగిల్ చార్జ్ పై ఏకంగా 170 కిలోమీటర్లు.. పైగా రూ. 10వేల వరకూ..
ఈ అమ్మకూచి ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..
ఈ అమ్మకూచి ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..
ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ
ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ
రాష్ట్రాలకు అక్టోబర్‌ నెల పన్ను వాటా.. ఏ రాష్ట్రానికి ఎంతంటే..
రాష్ట్రాలకు అక్టోబర్‌ నెల పన్ను వాటా.. ఏ రాష్ట్రానికి ఎంతంటే..
ప్రపంచ రికార్డ్ సాధించిన అజిత్ వీనస్ మోటార్ సైకిల్..
ప్రపంచ రికార్డ్ సాధించిన అజిత్ వీనస్ మోటార్ సైకిల్..
తక్కువ ప్లాన్‌తో ఎయిర్‌టెల్‌.. డిస్నీ + హాట్‌స్టార్‌, డైలీ 2GB
తక్కువ ప్లాన్‌తో ఎయిర్‌టెల్‌.. డిస్నీ + హాట్‌స్టార్‌, డైలీ 2GB
తగ్గితే తప్పేంటంటున్న బుట్టబొమ్మ.! ఇంకా పూజ కష్టాలు తీరలేదా.?
తగ్గితే తప్పేంటంటున్న బుట్టబొమ్మ.! ఇంకా పూజ కష్టాలు తీరలేదా.?
విజయనగరంలో ఘనంగా చేసే సిరిమానోత్సవం విశేషాలు ఇవే..
విజయనగరంలో ఘనంగా చేసే సిరిమానోత్సవం విశేషాలు ఇవే..
దేవర పార్ట్ 2 పై స్పెషల్ అప్డేట్.. తారక్ ప్లాన్ అదిరింది.!
దేవర పార్ట్ 2 పై స్పెషల్ అప్డేట్.. తారక్ ప్లాన్ అదిరింది.!
మలుపు తిరుగుతున్న కారును ఢీకొట్టిన మరో కారు.. వ్యక్తి స్పాట్‌డెడ్
మలుపు తిరుగుతున్న కారును ఢీకొట్టిన మరో కారు.. వ్యక్తి స్పాట్‌డెడ్
వీళ్లు ఇక మారరా.! రూ.1.7 కోట్ల కారు.. ఫుల్ స్పీడ్‌లో డ్రైవింగ్..
వీళ్లు ఇక మారరా.! రూ.1.7 కోట్ల కారు.. ఫుల్ స్పీడ్‌లో డ్రైవింగ్..
పట్టపగలే రెచ్చిపోయారు.. రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళపై..
పట్టపగలే రెచ్చిపోయారు.. రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళపై..
లే కన్నయ్యా.. ఇంటికి వెళ్లిపోదాం.! కంటతడి పెట్టిస్తున్న దృశ్యం.!
లే కన్నయ్యా.. ఇంటికి వెళ్లిపోదాం.! కంటతడి పెట్టిస్తున్న దృశ్యం.!
అత్త చెవిని చికెన్‌ ముక్కలా కొరికేసిన కోడలు. ఆ రాత్రి ఏం జరిగింది
అత్త చెవిని చికెన్‌ ముక్కలా కొరికేసిన కోడలు. ఆ రాత్రి ఏం జరిగింది
హమాస్ చీఫ్ సిన్వర్ బతికే ఉన్నాడా.? ఇజ్రాయెల్‌ కామెంట్స్..
హమాస్ చీఫ్ సిన్వర్ బతికే ఉన్నాడా.? ఇజ్రాయెల్‌ కామెంట్స్..
పర్యాటకుల పై బస్సు చిరుత అటాక్‌.! బస్సు కిటికీ తెరిచి ఉండటంతో..
పర్యాటకుల పై బస్సు చిరుత అటాక్‌.! బస్సు కిటికీ తెరిచి ఉండటంతో..
చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన రఫేల్ విమానం.! ఆ సత్తా భారత్ సొంతం.
చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన రఫేల్ విమానం.! ఆ సత్తా భారత్ సొంతం.
ఒకే రోజున మూడు తీర్ల వాతావరణం.! పరేషాన్ అవుతున్న ప్రజలు..
ఒకే రోజున మూడు తీర్ల వాతావరణం.! పరేషాన్ అవుతున్న ప్రజలు..
డెలివరీ బాయ్ గా జొమాటో సీఈవో.. కానీ ఊహించని షాక్.!
డెలివరీ బాయ్ గా జొమాటో సీఈవో.. కానీ ఊహించని షాక్.!