AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranveer Singh: స్టార్ హీరోను చెంపదెబ్బ కొట్టిన బాడీగార్డ్.. వైరలవుతున్న వీడియో..

ఈ క్రమంలోనే ఈ హీరోతో సెల్ఫీ తీసుకునేందుకు అభిమానులు భారీ సంఖ్యలో విచ్చేశారు. దీంతో తన ఫ్యాన్స్‏తో కలిసి సెల్ఫీలకు ఫోజులిచ్చారు రణ్‎వీర్.

Ranveer Singh: స్టార్ హీరోను చెంపదెబ్బ కొట్టిన బాడీగార్డ్.. వైరలవుతున్న వీడియో..
Ranveer Singh
Rajitha Chanti
|

Updated on: Sep 14, 2022 | 10:47 AM

Share

శనివారం బెంగుళూరులో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా 2022) ఈవెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు దక్షిణాది స్టార్స్ హాజరయ్యారు. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, యశ్, పూజా హెగ్డే, సుకుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గోన్నారు. ఈ వేడుకలకు బాలీవుడ్ స్టార్ రణ్‎వీర్ సింగ్  (Ranveer Singh) కూడా విచ్చేశారు. అంతేకాకుండా ఈ ఈవెంట్‏తో తన స్టైల్లో సందడి చేశారు రణ్‎వీర్. సైమా అవార్డ్స్ 2022లో రణ్‎వీర్ సింగ్ మోస్ట్ పాపులర్ హిందీ యాక్టర్ అవార్డును అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈ హీరోతో సెల్ఫీ తీసుకునేందుకు అభిమానులు భారీ సంఖ్యలో విచ్చేశారు. దీంతో తన ఫ్యాన్స్‏తో కలిసి సెల్ఫీలకు ఫోజులిచ్చారు రణ్‎వీర్.

అయితే ఎంతో సరదాగా అభిమానులతో కలిసి ఫోటోస్ దిగుతున్న రణ్‎వీర్ ను…అతని బాడీగార్డ్ ఒకరు పోరపాటును చెంపదెబ్బ కొట్టారు. దీంతో రణ్‎వీర్ సింగ్ తోపాటు అక్కడున్నవారంత షాకయ్యారు. తన చెంపను పట్టుకొని ఆశ్చర్యపోయాడు ఈ హీరో. అనంతరం పోరపాటున జరిగిందని గ్రహించి తిరిగి నవ్వుతూ అభిమానులతో కలిసిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సైమా అవార్డ్స్ వేదికపై రౌడీ హీరో విజయ్ దేవరకొండ, కన్నడ హీరో శివరాజ్ కుమార్ తో కలిసి స్టెప్పులేశాడు రణ్‎వీర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!