AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranbir and Alia: మరోసారి పెళ్లి వాయిదా వేసుకున్న బాలీవుడ్‌ ప్రేమ పక్షులు.. కారణాలేంటంటే..

బాలీవుడ్‌ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్‌ - విక్కీ కౌశల్‌ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. దీంతో మరో ప్రేమ జంట అలియా భట్‌- రణ్‌బీర్‌ కపూర్‌ లు కూడా ఈ ఏడాదిలోనే ఏడడుగులు నడుస్తారని చాలామంది భావించారు

Ranbir and Alia: మరోసారి పెళ్లి వాయిదా వేసుకున్న బాలీవుడ్‌ ప్రేమ పక్షులు.. కారణాలేంటంటే..
Basha Shek
| Edited By: |

Updated on: Nov 30, 2021 | 5:13 PM

Share

బాలీవుడ్‌ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్‌ – విక్కీ కౌశల్‌ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. దీంతో మరో ప్రేమ జంట అలియా భట్‌- రణ్‌బీర్‌ కపూర్‌ లు కూడా ఈ ఏడాదిలోనే ఏడడుగులు నడుస్తారని చాలామంది భావించారు. ఇప్పటికే కరోనా ప్రభావంతో పలుమార్లు వాయిదా పడిన వీరి వివాహం డిసెంబర్‌ చివర్లో జరుగుతుందనుకున్నారు. అయితే తాజాగా మరోసారి ఆలియా-రణ్‌బీర్‌లు వివాహాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రభావానికి తోడు ఈ లవ్‌బర్డ్స్‌ పూర్తి చేయాల్సిన సినిమాలు చాలావరకు పెండింగ్‌లో ఉండడమే దీనికి కారణమని సమాచారం. ఇక విదేశాల్లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు ప్లాన్‌ చేస్తున్నారీ లవ్‌ బర్డ్స్‌. దీనికి సంబంధించిన పనులు ఓ కొలిక్కిరావకపోడం కూడా పెళ్లి పోస్ట్‌ పోన్‌ అవ్వడానికి కారణమని తెలుస్తోంది. అదేవిధంగా వివాహమైన వెంటనే ఖరీదైన ప్లాట్‌లో కాపురం పెట్టాలనుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా కొన్ని పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయట.

ఈ పనులన్నీ పూర్తవ్వాలంటే మరికొంత సమయం పడుతుందని అందుకే వచ్చే ఏడాది ఏప్రిల్‌- మే నెలల్లో లేదా 2022 డిసెంబర్‌లో పెళ్లి ముహూర్తం పెట్టుకోవాలనుకుంటున్నారు అలియా – రణ్‌బీర్‌. జీవితాన్ని పంచుకునే ముందు ఈ జంట ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో సిల్వర్‌ స్ర్కీన్‌ను పంచుకోనున్నారు. భారీ తారాగణం, బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఇంకా పూర్తవ్వలేదు. వారి పెళ్లికి ముందే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే యోచనలో చిత్ర బృందం ఉందట. అందుకే ముందుగా ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట. దీంతో వీరిని భార్యాభర్తలుగా చూసేందుకు మరో ఏడాది పాటు అగాల్సిందే.

Also Read:

Lakshya Trailer: నాగశౌర్య కోసం రంగంలోకి వెంకటేష్.. ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ చేసిన లక్ష్య టీం..

Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్‏కు అదిరిపోయే సర్‏ప్రైజ్.. రాధేశ్యామ్ వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్ లవ్ ఆంథేమ్ ప్రోమ్ రిలీజ్..

Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి హెల్త్ బులెటిన్ విడుదల.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే..

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!