Priyanka Chopra: గ్లోబల్ స్టార్‌గా ఎదిగినా.. తాను ప‌క్కా లోక‌ల్ అంటున్న ప్రియాంక

ఎక్కడికెళ్లినా... ఏ రేంజ్‌లో ఉన్నా... ఇండియన్ అంటే ఇండియన్ అంతే. తాజాగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఇదే విషయాన్ని ప్రూవ్ చేశారు. గ్లోబల్ స్టార్‌గా ఎదిగినా

Priyanka Chopra:  గ్లోబల్ స్టార్‌గా ఎదిగినా.. తాను ప‌క్కా లోక‌ల్ అంటున్న ప్రియాంక
Priyanka Chopra
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 28, 2021 | 11:55 PM

ఎక్కడికెళ్లినా… ఏ రేంజ్‌లో ఉన్నా… ఇండియన్ అంటే ఇండియన్ అంతే. తాజాగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఇదే విషయాన్ని ప్రూవ్ చేశారు. గ్లోబల్ స్టార్‌గా ఎదిగినా ఈ బ్యూటీ ఇంకా… పక్కా ఇండియన్‌నే అంటున్నారు. అందుకే తన సోనా రెస్టారెంట్‌తో ఇండియన్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ను ఫారినర్స్‌కు పరిచయం చేస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన కొన్ని ఫోటోస్‌ ఫిలిం లవర్స్‌నే కాదు.. ఫుడ్ లవర్స్‌ కూడా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఫేమస్‌ ఇండియన్ స్ట్రీట్‌ఫుడ్‌… గోల్‌గప్పాను అదే మన గప్‌చుప్‌ లని ఫారినర్స్ తో టేస్ట్ చేయిస్తున్నారు ప్రియాంక చొప్రా.. తానే స్వయంగా గప్‌చుప్‌ను టేస్ట్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోల్లో… ప్రియాంక చేతిలో ఉన్న ఫుడ్‌తో పాటు ఆమె గ్లామర్‌ కూడా డిజిటల్‌ ఆడియన్స్‌ను ఓ రేంజ్‌లో ఎట్రాక్ట్ చేసింది.

మార్చి 26… న్యూయార్క్‌లో సోనా రెస్టారెంట్‌ గ్రాండ్‌గా ఓపెన్‌ చేశారు…. ప్రియాంక అండ్ నిక్ జోనాస్‌. అప్పుడెప్పుడో ఓపెనింగ్‌ జరిగినా ప్రియాంక విజిట్‌ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్‌ . తన రెస్టారెంట్‌లో ఫారిన్‌లో దొరికే పిజ్జాలు బర్గర్‌లు ఎలాగూ ఉంటాయి. కానీ అంతకు మించి ఇండియన్ టేస్ట్‌లతో ఫారిన్ కస్టమర్లను ఫిదా చేస్తున్నారు పీసీ. నటిగానే కాదు బిజినెస్‌ విమెన్‌గా కూడా ఫుల్ బిజీగా ఉన్నారు ఈ గ్లోబల్ బ్యూటీ.

Also Read: ఎగ్జామ్స్‌కు అటెండ్ అయిన మ‌హాన‌టి.. అవేంటో తెలుసుకుందాం పదండి

‘ఆల్రెడీ నీకు రెక్కలున్నాయి… ఎగరటం ఎలాగో తెలుసుకో అంతే’

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు