Keerthy Suresh: ఎగ్జామ్స్‌కు అటెండ్ అయిన మ‌హాన‌టి.. అవేంటో తెలుసుకుందాం పదండి

ఎగ్జామ్స్ గురించి ఈ మధ్య ఎన్నో రకాల వార్తలు విన్నాం కదా. అయితే కీర్తీ సురేష్‌ అటెండ్‌ అయిన ఎగ్జామ్‌ ఈ జోనర్‌లోకి రాదులెండి. అది చాలా స్పెషల్‌.

Keerthy Suresh: ఎగ్జామ్స్‌కు అటెండ్ అయిన మ‌హాన‌టి.. అవేంటో తెలుసుకుందాం పదండి
Keerthy Suresh
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 28, 2021 | 11:45 PM

ఎగ్జామ్స్ గురించి ఈ మధ్య ఎన్నో రకాల వార్తలు విన్నాం కదా. అయితే కీర్తీ సురేష్‌ అటెండ్‌ అయిన ఎగ్జామ్‌ ఈ జోనర్‌లోకి రాదులెండి. అది చాలా స్పెషల్‌. సినిమా షెడ్యూల్స్ తో హెక్టిక్‌గా ఉన్న మహానటి ఇప్పుడేం ఎగ్జామ్స్ కి అటెండ్‌ అయ్యారు? అని అనుకుంటున్నారా? ఈ వీడియో చూడండి.

యస్‌.. ఛీఫ్‌ ఫుడ్‌ ఆఫీసర్‌ పోస్ట్ కోసం కుక్డ్ టీవీ ఇంటర్వ్యూకి సరదాగా అటెండ్‌ అయ్యారు కీర్తీ. వాళ్లు అడిగిన క్వశ్చన్స్ కి ఇచ్చిన ఆన్సర్స్ సంగతేమోగానీ, పర్ఫెక్ట్ టైమ్‌లో ఇచ్చిన ఫేస్‌ ఎక్స్ ప్రెషన్స్ మాత్రం అదుర్స్ అంటున్నారు ఈ బ్యూటీ ఫ్యాన్స్ . లాక్‌డౌన్‌ టైమ్‌లో తన పెట్‌ డాగ్‌తో కొంతసేపు, నచ్చిన మ్యూజిక్‌ ఇన్‌స్ట్రుమెంట్స్ తో కాసేపు టైమ్‌ స్పెండ్‌ చేశారు కీర్తీ. అంతే కాదు, వంటలు కూడా చాలానే ట్రై చేశారు. కుక్కింగ్‌ స్పెషలిస్ట్ అయ్యానని అనుకున్నారేమో.. ఇలా ఎగ్జామ్‌కి అటెండ్‌ అయి సెల్ప్‌ టెస్ట్ చేసుకున్నారు. తెలుగు సూపర్‌స్టార్‌ మహేష్‌తో సర్కారువారి పాట, తమిళ సూపర్‌స్టార్‌ రజనీతో అన్నాత్తేలో నటిస్తున్న కీర్తీ కిట్టీలో సినిమాలకైతే కొదవలేదు. అయినా అప్పుడప్పుడూ ఇలాంటి ఫన్నీ ఎక్స్ పెరిమెంట్స్ కోసం టైమ్‌ అలాట్‌ చేసుకోవడం సూపర్‌ అని కాంప్లిమెంట్‌ ఇస్తున్నారు ఫ్యాన్స్.

Also Read: ‘ఆల్రెడీ నీకు రెక్కలున్నాయి… ఎగరటం ఎలాగో తెలుసుకో అంతే’

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు