Sara Ali Khan: ట్రెడిషినల్‌గా గుడికి వెళ్లడం.. బికినీల్లో బీచ్‌లో ఎంజాయ్‌ చేయడం రెండూ ఇష్టమే: సారా

Sara Ali Khan: బాలీవుడ్‌ స్టార్‌ కిడ్ సారా అలీఖాన్ ఎప్పుడూ హాట్ టాపికే. సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి తన మూవీ సెలక్షన్‌ నుంచి.. పర్సనల్ ట్రిప్స్ వరకు ప్రతీ విషయంలోనూ న్యూస్ మేకర్ అవుతోంది సారా.

Sara Ali Khan: ట్రెడిషినల్‌గా గుడికి వెళ్లడం.. బికినీల్లో బీచ్‌లో ఎంజాయ్‌ చేయడం రెండూ ఇష్టమే: సారా
Sara Ali Khan
Follow us

|

Updated on: Jul 16, 2022 | 10:14 PM

Sara Ali Khan: బాలీవుడ్‌ స్టార్‌ కిడ్ సారా అలీఖాన్ ఎప్పుడూ హాట్ టాపికే. సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి తన మూవీ సెలక్షన్‌ నుంచి.. పర్సనల్ ట్రిప్స్ వరకు ప్రతీ విషయంలోనూ న్యూస్ మేకర్ అవుతోంది సారా. తాజాగా తన క్యారెక్టర్‌ గురించి సెన్సేషనల్‌ కామెంట్స్ చేశారు సారా అలీ ఖాన్‌. కేదార్‌నాథ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన స్టార్ వారసురాలు సారా అలీఖాన్‌. పటౌడీల ఖాన్‌దాన్ నుంచి వచ్చిన ఈ భామ.. హిందూ సాంప్రదాయాలను కూడా గట్టిగా నమ్ముతుంది. అందుకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరువాత చాలా సందర్భాల్లో తీర్థయాత్రలు చేస్తూ కెమెరాల కంటపడిందీ ఖాన్‌ వారసురాలు. కాయిన్‌కి సెకండ్ సైడ్ కూడా ఉన్నట్టుగా ఓ వైపు డివోషనల్‌ ట్రిప్స్‌ చేస్తూనే మరో వైపు మాల్దీవ్స్‌లో బికినీలతో హాట్ ఫోజులు కూడా ఇచ్చిందీ స్టన్నింగ్‌ బ్యూటీ. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో నెగెటివ్ కామెంట్స్ వచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

 అలా అనుకోవడంలో వింతేమీలేదు.. ఇదిలా ఉంటే తాజాగా తన ఆఫ్‌ స్క్రీన్ వర్సటాలిటీ గురించి క్లారిటీ ఇచ్చింది సారా. ‘ట్రెడిషనల్‌గా గుడి వెళ్లటం..  బికినీల్లో బీచ్‌లో ఎంజాయ్ చేయడం’… ఈ రెండూ నాకు ఇష్టమే.. నా క్యారెక్టర్‌ నాకే ఒక్కోసారి సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. అలాంటిది జనాలు సర్‌ప్రైజింగ్‌గా ఫీల్ అవ్వడం వింతేంకాదంటోంది సారా. స్టార్ కిడ్‌గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినా.. మూవీ సెలక్షన్‌లో మాత్రం డౌన్‌ టు ఎర్త్ ఫార్ములానే ఫాలో అవుతున్నారు ఈ బ్యూటీ. ఎక్కువగా బాలీవుడ్ టైర్‌ 2 హీరోస్‌తోనే సినిమాలు చేస్తూ తన మెటల్‌ ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. ఆల్రెడీ స్టార్‌ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సారా… ఇప్పుడు బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్‌ హిట్ కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. చివరిగా ధనుష్‌తో కలిసి అత్రంగిరేలో సందడి చేసిన సారా ప్రస్తుతం గ్యాస్‌ లైట్‌ అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు లక్ష్మన్‌ ఉటేకర్‌ తెరకెక్కిస్తోన్న మరో చిత్రంలోనూ కనిపించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా