Alia Bhatt : నేను ఎక్కువగా భయపడింది అప్పుడే.. ప్రతిచోటా నన్ను వెంటాడేది.. అలియా భట్ షాకింగ్ కామెంట్స్..

బాలీవుడ్ విజనరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన గంగూబాయి కథియావాడి చిత్రంలో అలియా భట్ టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే.

Alia Bhatt : నేను ఎక్కువగా భయపడింది అప్పుడే.. ప్రతిచోటా నన్ను వెంటాడేది.. అలియా భట్ షాకింగ్ కామెంట్స్..
Alia Bhatt
Follow us

|

Updated on: Feb 21, 2022 | 11:39 PM

Alia Bhatt : బాలీవుడ్ విజనరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన గంగూబాయి కథియావాడి చిత్రంలో అలియా భట్ టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ మూవీని బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్, భన్సాలీ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫిబ్ర‌వ‌రి 25న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది. తాజాగా అలియా భట్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలియా మాట్లాడుతూ .. సంజయ్ స‌ర్ ఈ పాత్రను నాకు ఆఫర్ చేసినపుడు నేను చేయగలనా? అని చాలా భ‌య‌ప‌డ్డాను. నాకు తొమ్మిదేళ్ల వ‌య‌సున్న‌ప్పుడు సంజయ్ స‌ర్ బ్లాక్ సినిమా ఆడిష‌న్స్‌కి వెళ్లాను. ఆయ‌న నన్ను చూసి  ఇది హీరోయిన్ క్యారెక్టర్ అని అన్నారు నవ్వుతూ.. అదే గుర్తొచ్చింది. నా భయాన్ని సంజ‌య్ స‌ర్‌ తో షేర్ చేసుకున్నా. దానికి ఆయన అన్నీ నేను చూసుకుంటాను అని అన్నారు. అప్పుడే డిసైడ్ అయ్యాను. ఆయ‌న‌ ఏం చెప్తే అదే చేయాలి అని అన్నారు అలియా.

నేను కొంచెం స‌న్న‌గా  ఉంటాను. నా వాయిస్‌లో కూడా అంత బేస్ ఉండ‌దు. దానికోసం గుజ‌రాతీ స్టయిల్ మాడ్యులేషన్ ప్రాక్టీస్ చేసాను. మంచి ఫుడ్ తిన్నాను. పాత్రకు త‌గ్గ‌ట్టుగా ఈ రెండు మార్చుకోవ‌డం కొంత ఛాలెంజింగ్‌గా అనిపించింది. సంజ‌య్ స‌ర్‌తో సినిమా చేయడం అన్నది నా డ్రీమ్. ఆయన సినిమాలో చిన్న పాత్ర ఇచ్చినా నేను చేస్తాను. ఆయనతో పని చేయడం వన్స్ ఇన్ లైఫ్ టైమ్ అచ్యూవ్ మెంట్‌ అని చెప్పుకొచ్చారు అలియా. అలాగే నేను ఫ‌స్ట్‌టైమ్‌ కథియావాడీ సెట్ లోకి అడుగుపెట్టాకే తెలిసింది. ఇలా వుంటుదీ అని. అక్కడ నుంచి మెలమెల్లగా ఆ పాత్రలోకి మారడం మొదలుపెట్టాను. నన్ను పూర్తిగా గంగూభాయ్ గా మార్చింది ఆయనే.. ఒక దశలో ఇంటికి వెళ్లాక కూడా గంగూ భాయ్ పాత్ర నన్ను వెంటాడేది. గంగూభాయ్ పాత్రను అలా మలిచిన క్రెడిట్ అంతా ఆయనదే. ఇది స్టోరీ ఆఫ్ ఎ ఫైటర్.  మేబీ ఓ బ్యాడ్ వరల్డ్ నుంచి వచ్చినా, బాధ, ఎమోషన్, పోరాటం అన్నీ వున్నాయి. ఈ క‌థ ఎవ్వరికైనా కనెక్ట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను. అలాగే అజ‌య్ దేవ్ గన్ గారితో నటించడం అద్భుతమైన ఫీలింగ్‌. ఆయనది చాలా మంచి పాత్ర. గంగూభాయ్ జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర. ఆయన నుంచి ప్రొఫెషనలిజం కూడా నేర్చుకున్నాను. పాన్ ఇండియన్ యాక్ట్రెస్  అవ్వాల‌నేది నా డ్రీమ్‌… శ్రీదేవి గారు నాకు ఇన్స్‌పిరేష‌న్‌. న‌టీన‌టుల‌కు భాష అడ్డంకి కాదు అని నేను న‌మ్ముతాను అని చెప్పుకొచ్చారు అలియా భట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas : ‘ప్రభాస్ నువ్ తెచ్చిన క్వాంటిటీతో ఆర్మీకి భోజనం పెట్టవచ్చు’.. డార్లింగ్ ఆతిథ్యం చూసి బిగ్ బి షాక్

గులాబీ పువ్వుల విరబూసిన ఆమ్నా షరీఫ్ అందాలు.. ఫోటోలు చుస్తే మతిపోవాల్సిందే.

తన అందాలతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న బిగ్ బాస్ విన్నర్ తేజస్వి ప్రకాష్ లేటెస్ట్ ఫోటోస్.

Mahesh Babu: మరోసారి వెండితెరపై అలనాటి నటి.. మహేష్‏కు పిన్నిగా ఆ హీరోయిన్..

ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!
ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!
స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే..
స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే..
ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్..
ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్..
పెళ్లి చేసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గిపోద్దా? దీనిలో నిజమెంత?
పెళ్లి చేసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గిపోద్దా? దీనిలో నిజమెంత?
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!