Dilip Kumar Death: సినీ దిగ్గజం దిలీప్ కుమార్‌కు బాలీవుడ్ చిత్ర పరిశ్రమ అశ్రు నివాళి..

Dilip Kumar Death:  బాలీవుడ్ లెజండరీ నటుడు దిలీప్ కుమార్ ఈరోజు ఉదయం 07.30కి తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో

Dilip Kumar Death: సినీ దిగ్గజం దిలీప్ కుమార్‌కు బాలీవుడ్ చిత్ర పరిశ్రమ అశ్రు నివాళి..
Dilip Kumar 2

Updated on: Jul 07, 2021 | 9:38 AM

Dilip Kumar Death:  బాలీవుడ్ లెజండరీ నటుడు దిలీప్ కుమార్ ఈరోజు ఉదయం 07.30కి తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన.. ఆరోజు ఉదయం ఆరోగ్యం క్షీణించడంతో కన్నుముశారు. ఆయన మరణంపై బాలీవుడ్ చిత్ర పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది. పలువురు నటీనటులు.. దిలీప్ కుమార్ చిత్రాలను.. తమతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

” సినీ పరిశ్రమ ఒక సంస్థను పోయింది. భారతీయ సినిమా చరిత్ర రాసినప్పుడల్లా, అది దిలీప్ కుమార్ ముందు.. ఆ తర్వాత అన్నట్లుగా ఉండాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబానికి ఈ నష్టాన్ని భరించే బలం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను”.. అంటూ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు.

ట్వీట్..

అజయ్ దేవ్‏గణ్ ట్వీట్..

విక్కీ కౌశల్ ట్వీట్..

జావేద్ జాఫేరి ట్వీట్..

హిమాన్షు ఖూరేషి ట్వీట్..

రితేష్ దేశ్‏ముఖ్ ట్వీట్..

Also Read: Dilip Kumar Death: దిలీప్ కుమార్ మరణంపై నేతల సంతాపం.. సినిమా లెజెండ్‏గా అభివర్ణించిన ప్రధాని..

Dilip Kumar Death: బాలీవుడ్‏లో పెను విషాదం.. లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ కన్నుమూత..