Dilip Kumar Death: బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్‏కు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సంతాపం.. అరుదైన ఫోటో షేర్ చేసిన మెగాస్టార్..

బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ మరణవార్త సినీ పరిశ్రమను ఒక్కసారిగా షాక్‏కు గురిచేసింది. దశాబ్దాలుగా చలన చిత్ర పరిశ్రమను ఏలిన లెజెండ్

Dilip Kumar Death: బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్‏కు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సంతాపం.. అరుదైన ఫోటో షేర్ చేసిన మెగాస్టార్..
Dilip Kumar 6
Follow us

|

Updated on: Jul 07, 2021 | 10:23 AM

బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ మరణవార్త సినీ పరిశ్రమను ఒక్కసారిగా షాక్‏కు గురిచేసింది. దశాబ్దాలుగా చలన చిత్ర పరిశ్రమను ఏలిన లెజెండ్ కన్నుమూయడంతో.. ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటులలో ఒకరైన దిలీప్ కుమార్.. తన నటనతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న ఆయన.. ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్‏కు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది. మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్, జూనియర్ ఎన్టీఆర్.. దిలీప్ కుమార్‏కు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక యుగం ముగిసింది అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.. బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్‏ను అరుదైన ఫోటను షేర్ చేస్తూ.. మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు. “భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఒక యుగం ముగిసింది. భారతీయ చిత్రపరిశ్రమలో గొప్ప నటులలో దిలీప్ కుమార్ ఒకరు. దశాబ్ధలుగా ప్రపంచాన్ని మంత్రిముగ్దులను చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను ” అంటూ ట్వీట్ చేశారు.

ట్వీట్..

ప్రకాష్ రాజ్ ట్వీట్..

జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్..

వెంకటేశ్ ట్వీట్..

కళ్యాణ్ రామ్..

Also Read: Revanth Reddy: ఇవాళ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డి.. భారీ ఏర్పాట్లు చేసిన తెలంగాణ కాంగ్రెస్

Dilip Kumar Death: సినీ దిగ్గజం దిలీప్ కుమార్‌కు బాలీవుడ్ చిత్ర పరిశ్రమ అశ్రు నివాళి..

నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..