Shahrukh khan : షారుఖ్ కూతురిని పెళ్లి చేసుకోవాలంటే 7 కండీషన్స్‌ తప్పనిసరి..! అవేంటో తెలుసుకుందామా..?

Shahrukh khan : బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కూడా ఒక కుటుంబ వ్యక్తి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా పిల్లల కోసం సమయం

Shahrukh khan : షారుఖ్ కూతురిని పెళ్లి చేసుకోవాలంటే 7 కండీషన్స్‌ తప్పనిసరి..! అవేంటో తెలుసుకుందామా..?
Shahrukh's Daughte
Follow us
uppula Raju

|

Updated on: May 25, 2021 | 5:32 AM

Shahrukh khan : బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కూడా ఒక కుటుంబ వ్యక్తి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా పిల్లల కోసం సమయం కేటాయిస్తారు. అతని కుమార్తె సుహానా ఖాన్ మే 22 న పుట్టినరోజు జరుపుకుంది. షారుఖ్ ఖాన్ తన కుమార్తె వివాహం గురించి చాలా సార్లు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. సుహానా ఇంకా సినిమాల్లోకి రాలేదు. ఆమె ఫోటో కొన్ని పత్రిక కవర్లలో ఇప్పుడిప్పుడే మెరుస్తుంది. రేపు వారు రంగుల ప్రపంచంలో చురుకుగా ఉంటారన్న నమ్మకం లేదని తెలిపారు. అయితే కింగ్ ఖాన్ తన కూతురుకు కాబోయే భర్త గురించి కొన్ని షరతులు విధించాడు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ 7 షరతుల గురించి వివరించే ప్రయత్నం చేశారు. అవేంటో తెలుసుకుందాం.

1. ఉపాధి ఉండాలి షారుఖ్ కుమార్తెతో డేటింగ్ చేయాలనుకునే అబ్బాయికి మొదట ఉద్యోగం ఉండాలి. సుహానా జీవితంలో స్థిరపడాలని కలలు కనేది. 2. తనను నేను ఇష్టపడను.. తమ కుమార్తెను ప్రేమించే అబ్బాయిని నేను ఇష్టపడను. ఆ అబ్బాయి ఈ విషయాన్ని ముందే గ్రహించి ఉండాలి. 3. నేను అన్ని వైపులా ఉంటాను.. కూతురు ఏమి చేస్తోందనే దానిపై ఎప్పుడు గమనిస్తూనే ఉంటాను. అలాగే అతడి విషయంలో కూడా ఇది జరగొచ్చు. 4. న్యాయవాది ఉండాలి షారుఖ్ కుమార్తెకు కాబోయేవాడు న్యాయవాదిగా ఉండటం తప్పనిసరి. 5. ఆమె నా యువరాణి.. షారుఖ్ తన కుమార్తెను యువరాణిలా పెంచాడు. మరే కుర్రాడు ఆమెను జయించలేడని షారూఖ్ చెబుతున్నాడు. 6. నేను జైలుకు వెళ్ళడానికి వెనుకాడను షారుఖ్ ఖాన్ తన కుమార్తె గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. ఆమెకు ఏమైనా జరిగితే ఎందాకైనా వెళుతాను. అందుకోసం ‘నేను జైలుకు వెళ్ళడానికి వెనుకాడనని’ స్పష్టం చేశాడు. 7. మీరు ఆమెను బాధపెడితే నేను కూడా మీకు అదే చేస్తాను మీరు ఆమెను బాధపెడితే నేను కూడా అతడికి అదే చేస్తాను. అన్ని షరతులకు అంగీకరించిన వారు సుహానాకు ప్రియుడు కావొచ్చు. నాకు అభ్యంతరం లేదని చెప్పాడు.

Family Man 2: ముదురుతున్న వెబ్ సిరీస్ వివాదం.. ఫ్యామిలీ మ్యాన్2 పై సీరియస్ అయిన తమిళనాడు ప్రభుత్వం..

Lion vs Tiger Viral Video: లయన్ వర్సెస్ టైగర్.. వారెవ్వా ఎంత చూడముచ్చటగా ఉన్నాయో..!

మంగళవారం నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం మొదలు పెట్టండి.. అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!