AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: హౌజ్‌లో తప్పిన ఆర్డర్‌ను సెట్‌ చేద్దామంటోన్న నాగ్‌.. చెర్రీ స్పెషల్‌ ఎంట్రీ అందుకేనా?

బిగ్‌బాస్‌ తెలుగు: వరల్డ్స్‌ బిగ్గెస్ట్‌ రియాలిటీ షో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిగ్‌బాస్‌ షో ఇప్పటికే విజయవంతంగా 4 సీజన్‌లు పూర్తి చేసుకొని 5వ సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా...

Bigg Boss 5 Telugu: హౌజ్‌లో తప్పిన ఆర్డర్‌ను సెట్‌ చేద్దామంటోన్న నాగ్‌.. చెర్రీ స్పెషల్‌ ఎంట్రీ అందుకేనా?
Narender Vaitla
|

Updated on: Sep 18, 2021 | 6:18 PM

Share

బిగ్‌బాస్‌ తెలుగు: వరల్డ్స్‌ బిగ్గెస్ట్‌ రియాలిటీ షో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిగ్‌బాస్‌ షో ఇప్పటికే విజయవంతంగా 4 సీజన్‌లు పూర్తి చేసుకొని 5వ సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ప్రసారమవుతోన్న 5వ సీజన్‌ ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతోంది. అయితే టాస్క్‌ల పేరుతో హౌజ్‌లో కంటెస్టెంట్‌ల మధ్య కాస్త వయలెన్స్‌ ఎక్కువవుతోంది. హౌజ్‌మేట్స్‌ భౌతిక దాడులకు దిగుతుండడంతో ఆర్డర్‌ తప్పుతున్నట్లు కనిపించింది. ఇదే విషయాన్ని నాగార్జున కూడా చెప్పారు. తాజాగా శనివారం ప్రసారమయ్యే షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ‘హౌజ్‌లో కొంచెం ఆర్డర్ తప్పింది కదూ.. సెట్‌ చేద్దాం’ అని నాగ్‌ హౌజ్‌మేట్స్‌కు వార్నింగ్‌ ఇచ్చారు.

ఇదిలా ఉంటే ఈ వీకెండ్‌కు బిగ్‌బాస్‌ ప్రేక్షకుల కోసం ఓ సర్‌ప్రైజ్‌ను ప్లాన్‌ చేశారు. ఈ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ పాల్గొంటున్నారు. దీంతో హౌజ్‌మేట్స్‌లో ఒక్కసారి జోష్‌ వచ్చింది. ఇక నాగ్‌ హౌజ్‌లోని ప్రతీ కంటెస్టెంట్‌ గురించి రామ్‌ చరణ్‌కు చెబుతోన్న తీరు నవ్వు తెప్పించింది. ఎవరు.. ఎవరితో ప్రేమలో ఉన్నారు.? ఎవరు బూతులు మాట్లాడుతున్నారా? ఇలా నాగ్ పలు ఆసక్తికర విషయాలు చెర్రీతో చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ రోజు చెర్రీ ఎంట్రీ ఇవ్వడానికి మరో రీజన్‌ ఉందని వార్తలు వస్తున్నాయి. డిస్నీ+హాట్‌ స్టార్‌ ఓటీటీకి రామ్‌చరణ్‌ను బ్రాండ్‌ అండాసిడర్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్‌లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో ‘మ్యాస్ట్రో’ మూవీ టీం కూడా పాల్గొననున్నట్లు సమాచారం.

Hotstar

అంతేకాకుండా బిగ్‌బాస్‌ షో ముగిసిన వెంటనే ఓటీటీ వేదికగా బిగ్‌బాస్‌ మినీ షో నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో టాప్‌లో నిలిచిన వారిని బిగ్‌బాస్‌ తర్వాతి సీజన్‌కు తీసుకుంటారని టాక్‌ నడుస్తోంది. ఈ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో దీనిపై కూడా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి వీటిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరికొద్ది గంటలు ఎదురు చూడాల్సిందే.

Also Read: TTD News: టీటీడీ జంబో బోర్డు వివాదంలో కొత్త ట్విస్ట్.. ఆయన పేరును సిఫార్సు చేయలేదంటూ కిషన్ రెడ్డి లేఖ

Ganesh Nimarjan: హైదరాబాద్‌లో ఈ రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్‌.. పూర్తి వివరాలు..

Samantha: తిరుమలలో ఆ ప్రశ్శ అడిగినందుకు అసహనం వ్యక్తంచేసిన సమంత.. బుద్ధి ఉందా అంటూ..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్