AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూరీనో, ఇడ్లీనో.. మోక్షజ్ఙ ఎంట్రీపై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..!

నందమూరి బాలయ్య వారసుడు మోక్షజ్ఙ టాలీవుడ్ ఎంట్రీ వార్త మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారింది. ఎప్పుడైనా మోక్షజ్ఙ ఎంట్రీ ఉండొచ్చని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు బాలయ్య. దీంతో మోక్షజ్ఞను ఎవరు ఇంట్రడ్యూస్‌ చేయబోతున్నారన్నది చర్చ ఫిలింనగర్ వర్గాల్లో జరుగుతోంది. ఈ క్రమంలో పూరీ జగన్నాథ్‌, అనిల్ రావిపూడి, సాయి మాధవ్ బుర్రా ఇలా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా తన వారసుడి ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ. ఓ ఇంటర్వ్యూలో మోక్షజ్ఞను […]

పూరీనో, ఇడ్లీనో.. మోక్షజ్ఙ ఎంట్రీపై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 09, 2020 | 1:00 PM

Share

నందమూరి బాలయ్య వారసుడు మోక్షజ్ఙ టాలీవుడ్ ఎంట్రీ వార్త మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారింది. ఎప్పుడైనా మోక్షజ్ఙ ఎంట్రీ ఉండొచ్చని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు బాలయ్య. దీంతో మోక్షజ్ఞను ఎవరు ఇంట్రడ్యూస్‌ చేయబోతున్నారన్నది చర్చ ఫిలింనగర్ వర్గాల్లో జరుగుతోంది. ఈ క్రమంలో పూరీ జగన్నాథ్‌, అనిల్ రావిపూడి, సాయి మాధవ్ బుర్రా ఇలా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా తన వారసుడి ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ.

ఓ ఇంటర్వ్యూలో మోక్షజ్ఞను పూరీ లాంచ్ చేయబోతున్నారా..? అన్న ప్రశ్నకు.. ఇడ్లీ, ఉప్మా పేర్లు కూడా చెప్పండి అంటూ కాస్త వ్యంగంగా సమాధానం ఇచ్చారు బాలయ్య. ఆ తరువాత మాట్లాడుతూ.. తన కుమారుడిని హీరోగా ఎలా లాంఛ్‌ చేయాలో తనకు తెలుసని అన్నారు. అంతేకాదు కొన్ని స్క్రిప్ట్‌లను కూడా ఓకే చేసినట్లు ఆయన వివరించారు. మరి మోక్షజ్ఞను ఎవరు లాంచ్‌ చేయబోతున్నారు..? నందమూరి ఫ్యాన్స్ కోరిక ఎప్పుడు నెరవేరుతుంది..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read This Story Also: 75 సంవత్సరాలలో ఇదే తొలిసారి..!

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా