AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil Kapoor : ఆడియెన్స్ థియేట‌ర్ల‌లో సినిమా చూసేందుకు చాలా ఆస‌క్తిగా ఉన్నారు : అనీల్ కపూర్

కరోనా కల్లోలంతో సినిమా ఇండస్ట్రీ కుదేలైన విషయం తెలిసిందే. దాదాపు 9 నెలలు అవుతుంది థియేటర్స్ లో బొమ్మ పడి.  థియేటర్స్ రీ ఓపెన్ కు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో..

Anil Kapoor : ఆడియెన్స్ థియేట‌ర్ల‌లో సినిమా చూసేందుకు చాలా ఆస‌క్తిగా ఉన్నారు : అనీల్ కపూర్
Rajeev Rayala
|

Updated on: Jan 06, 2021 | 2:28 PM

Share

Anil Kapoor : కరోనా కల్లోలంతో సినిమా ఇండస్ట్రీ కుదేలైన విషయం తెలిసిందే. దాదాపు 9 నెలలు అవుతుంది థియేటర్స్ లో బొమ్మ పడి.  థియేటర్స్ రీ ఓపెన్ కు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే ప్రేక్షకుల థియేటర్స్ కు రావడం మొదలు పెట్టారు. ఈ విషయం పై తాజాగా బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. థియేటర‌ల్లో సినిమా ఫీల్ ను ఎంజాయ్ చేసేందుకు ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నార‌ని అన్నారు. అనీల్ కపూర్ నటించిన ‘ఏకే వ‌ర్సెస్ ఏకే ‘ఓటీటీ వేదికగా రిలీజ్ అయ్యాయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా అనీల్ మాట్లాడుతూ.. కొన్ని సినిమాలు బిగ్ స్క్రీన్ కోసం పుడతాయి అని అన్నారు. ప్ర‌జ‌లు నా సినిమాను ఆద‌రిస్తున్నందుకు ఆనందంగా ఉంది. కొన్ని సినిమాలు మాత్ర‌మే బిగ్‌స్క్రీన్స్ కోసం త‌యార‌వుతాయి. నేను న‌టించిన కొన్ని సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కాబోతున్నాయి. ప్రేక్ష‌కులు ఆ సినిమాలను థియేట‌ర్ల‌లో చూస్తార‌ని ఆశిస్తున్నా. ఎందుకంటే ఆడియెన్స్ థియేట‌ర్ల‌లో సినిమా చూసేందుకు చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు అంటూ అనీల్ కపూర్ చెప్పుకొచ్చాడు.

మరిన్ని ఇక్కడ చూడండి :

Ameesha Patel : హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను హ్యాక్ చేసిన కేటుగాళ్లు.. పోలీసులను ఆశ్రయించిన బ్యూటీ

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్