అసిస్టెంట్ రవి వర్థంతి సందర్భంగా..స్వీటీ ఎమోషనల్

హైదరాబాద్‌: అనుష్క శెట్టి..ఈ హీరోయిన్ గురించి తెలుగు ఆడియెన్స్‌కి స్ఫెషల్‌గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతోనే కాకుండా ప్రవర్తనతో కూడా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకప్పటి అగ్ర కథానాయిక దివంగత సౌందర్య తర్వాత మళ్లీ అనుష్కలోనే అంత మంచి నేచర్ చూశామని ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు చెప్పారు కూడా. తాజగా తన మనసు ఎంత స్వచ్చమైనదో స్వీటీ మరోసారి చాటుకుంది. ఏడేళ్ల క్రితం మరణించిన తన అసిస్టెంట్‌ రవిన వర్థంతి సందర్భంగా..అతన్ని  […]

అసిస్టెంట్ రవి వర్థంతి సందర్భంగా..స్వీటీ ఎమోషనల్
Follow us

|

Updated on: May 18, 2019 | 5:22 PM

హైదరాబాద్‌: అనుష్క శెట్టి..ఈ హీరోయిన్ గురించి తెలుగు ఆడియెన్స్‌కి స్ఫెషల్‌గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతోనే కాకుండా ప్రవర్తనతో కూడా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకప్పటి అగ్ర కథానాయిక దివంగత సౌందర్య తర్వాత మళ్లీ అనుష్కలోనే అంత మంచి నేచర్ చూశామని ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు చెప్పారు కూడా. తాజగా తన మనసు ఎంత స్వచ్చమైనదో స్వీటీ మరోసారి చాటుకుంది. ఏడేళ్ల క్రితం మరణించిన తన అసిస్టెంట్‌ రవిన వర్థంతి సందర్భంగా..అతన్ని  గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో భావోద్వేగ ఫోస్ట్ పెట్టింది అనుష్క.

‘నిజంగా మనల్ని ప్రేమించే వారు మనల్ని వదిలి ఎక్కడికీ వెళ్లరు. మరణం అందుకోలేనివి కూడా కొన్ని ఉంటాయి.. గత 14 ఏళ్లు నాది ఓ ప్రయాణం. మీకు బాగా దగ్గరైన వ్యక్తి ఇక మీ జీవితంలో ఉండరని తెలిసినప్పుడు.. వారు మీ జీవితంలోని కొంత భాగాన్ని తీసుకెళ్తారని అర్థం చేసుకోండి. బ్యూటిఫుల్‌ రవి కన్నుమూసి ఏడేళ్లు అవుతోందంటే ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. మరణం తర్వాత ఏంటి? అనే విషయం నాకు తెలియదు.. కానీ అతడు నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాడు’ అని అనుష్క పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయిన అసిస్టెంట్‌ మరణాన్ని ఇప్పటికీ గుర్తు పెట్టుకోవడం పట్ల అనుష్క మంచితనాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?