AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకట్టుకుంటోన్న ‘దొరసాని’ టీజర్..!

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్‌లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్టైన్మెంట్స్, బిగ్ బెన్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘దొరసాని’. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను రామానాయుడు జయంతిని పురస్కరించుకుని ఇవాళ విడుదల చేశారు. దొరసాని దర్శనమే మహాభాగ్యం అనుకునే రాజుగాడికి దొరసాని ప్రేమ దక్కితే, ఆ ప్రేమ వల్ల రాజుగాడి జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఏంటి..? చివరికి వీళ్లిద్దరి ప్రేమ గెలిచిందా.? అనేది ఈ సినిమా నేపధ్యం. ఈ […]

ఆకట్టుకుంటోన్న 'దొరసాని' టీజర్..!
Ravi Kiran
|

Updated on: Jun 06, 2019 | 1:20 PM

Share

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్‌లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్టైన్మెంట్స్, బిగ్ బెన్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘దొరసాని’. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను రామానాయుడు జయంతిని పురస్కరించుకుని ఇవాళ విడుదల చేశారు.

దొరసాని దర్శనమే మహాభాగ్యం అనుకునే రాజుగాడికి దొరసాని ప్రేమ దక్కితే, ఆ ప్రేమ వల్ల రాజుగాడి జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఏంటి..? చివరికి వీళ్లిద్దరి ప్రేమ గెలిచిందా.? అనేది ఈ సినిమా నేపధ్యం. ఈ సినిమాకి నూతన దర్శకుడు కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నాడు.

Follow Us
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
సమ్మర్ ఎఫెక్ట్..కాసులు కురిపించనున్న ఆ స్టాక్స్!కొన్నారో ధనవంతులే
సమ్మర్ ఎఫెక్ట్..కాసులు కురిపించనున్న ఆ స్టాక్స్!కొన్నారో ధనవంతులే