AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ విషయంలో ఎక్కువ నమ్మకంతో ఉన్నాను.. అల్లు శీరిష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇదివరకే రిలీజ్ చేసిన "ఊర్వశివో రాక్షసివో" చిత్ర టీజర్ కు, సాంగ్స్ కు ప్రేక్షకులనుండి అనూహ్య స్పందన లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్‌

ఆ విషయంలో ఎక్కువ నమ్మకంతో ఉన్నాను.. అల్లు శీరిష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Allu Shirish
Jyothi Gadda
|

Updated on: Oct 21, 2022 | 9:46 PM

Share

భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుకున్న అల్లు శిరీష్ తాజా చిత్రం “ఉర్వశివో రాక్షసివో” ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన “అను ఇమ్మాన్యూల్” హీరోయిన్ గా నటించింది. అనూప్‌ రూబెన్స్, అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్‌ ధీరజ్ మొగిలినేని నిర్మించారు. విజయ్ ఎం సహ నిర్మతగా వ్యవహారించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ఇదివరకే రిలీజ్ చేసిన “ఊర్వశివో రాక్షసివో” చిత్ర టీజర్ కు, సాంగ్స్ కు ప్రేక్షకులనుండి అనూహ్య స్పందన లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్‌ 4న విడుదల చేస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని దస్ బల్ల హోటల్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమంలో

చిత్ర హీరో అల్లు శిరీస్ మాట్లాడుతూ..ఈ సినిమా గురించి తమ్మారెడ్డి భరద్వాజ గారు చెప్పినట్టు ప్రేక్షకులు ఈ సినిమా చూసి ఇంటికి వెళ్లిన తరువాత కూడా ఈ సినిమాగురించి ఆలోచిస్తారు. ఒక సినిమాలో ఎంటర్టైన్మెంట్ చేయడం కష్టం కాకాపోవచ్చు కానీ ఒక సినిమా చూసిన తర్వాత కూడా ఆ సినిమా గురించి ఆలోచించేలా చేయడం చాలా కష్టం.అలా మా డైరెక్టర్ రాకేష్ గారు డిజైన్ చేశారు.ఈ సినిమాలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో అంతే కథ, డ్రామా ఉంది ఈ సినిమాలో ఇలాంటి సినిమాలో నేను నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం అందరినీ కచ్చితంగా అలరిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..