AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్రివిక్రమ్ టెక్నిక్ చెప్పేసిన బన్నీ..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాటల్లో ఎన్నో జీవిత సత్యాలు ఉంటాయి. ఆయన సినిమాల్లో బంధాల గొప్పదనం ఉంటుంది. కుటంబం మొత్తం హాయిగా కూర్చొని హాయిగా చూసేలా ఆయన చిత్రాలు ఉంటాయి. అందుకే టాలీవుడ్‌లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి త్రివిక్రమ్ రచన గురించిన టెక్నీన్‌ను బయటపెట్టారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా […]

త్రివిక్రమ్ టెక్నిక్ చెప్పేసిన బన్నీ..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 11, 2020 | 6:59 AM

Share

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాటల్లో ఎన్నో జీవిత సత్యాలు ఉంటాయి. ఆయన సినిమాల్లో బంధాల గొప్పదనం ఉంటుంది. కుటంబం మొత్తం హాయిగా కూర్చొని హాయిగా చూసేలా ఆయన చిత్రాలు ఉంటాయి. అందుకే టాలీవుడ్‌లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి త్రివిక్రమ్ రచన గురించిన టెక్నీన్‌ను బయటపెట్టారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అల్లు అర్జున్.. త్రివిక్రమ్ స్క్రిప్ట్ రైటింగ్ గురించిన టెక్నిక్‌ను బయటపెట్టారు. తెలుగులో ఉన్న మంచి రచయితల్లో త్రివిక్రమ్ ఒకరు. సెట్ మీదకు వచ్చే ముందే ఆయన మంచి స్క్రిప్ట్‌ను తయారు చేసుకొని వస్తారు. సెట్‌లోనూ బ్రేక్‌ టైమ్‌లో సన్నివేశాలను ఇంకా ఎలా బాగా తీయాలి అని ఆలోచిస్తుంటారు. ఏదైనా కొత్త ఆలోచన వస్తే ఆయన వెంటనే దానికి సన్నివేశాన్ని రాస్తుంటారు. ఇవన్నీ ఈ సినిమాకు ప్లస్‌లు అయ్యాయి. అలాగే స్క్రీన్‌ప్లేలో ఆయనకు మంచి అవగాహన ఉంది అని బన్నీ తెలిపారు.

కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అల వైకుంఠపురములో తెరకెక్కింది. ఇందులో బన్నీ సరసన పూజా హెగ్డే నటించగా.. టబు, జయరామ్, నివేథా పేతురాజ్, సునీల్, నవదీప్, సుశాంత్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. టీజర్, ట్రైలర్‌, పాటలతో ఆకట్టుకున్న ఈ చిత్రంపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి.

Follow Us
Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌లో ఒక శకం ముగిసింది.. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పిన రొనాల్డో
Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌లో ఒక శకం ముగిసింది.. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పిన రొనాల్డో
నీళ్లు కావాలి అని నమ్మించి.. వృద్ధురాలిపై కత్తితో బెదిరింపు..!
నీళ్లు కావాలి అని నమ్మించి.. వృద్ధురాలిపై కత్తితో బెదిరింపు..!
8 మెయిడిన్లు..4 వికెట్లు..టీమిండియా సెలక్టర్లకు షమీ మరోసారి సవాల్
8 మెయిడిన్లు..4 వికెట్లు..టీమిండియా సెలక్టర్లకు షమీ మరోసారి సవాల్
విప్ వేముల వీరేశంకు తప్పిన పెను ప్రమాదం..!
విప్ వేముల వీరేశంకు తప్పిన పెను ప్రమాదం..!
జొమాటోలో కొత్త ఫీచర్.. ‘లిమిట్‌లెస్ డెలివరీ’ గురించి తెలుసా? 
జొమాటోలో కొత్త ఫీచర్.. ‘లిమిట్‌లెస్ డెలివరీ’ గురించి తెలుసా? 
40 రోజుల్లో 4 సంచలన ఘటనలు.. ఆదిలాబాద్ రిమ్స్‌లో ఏం జరుగుతుంది..?
40 రోజుల్లో 4 సంచలన ఘటనలు.. ఆదిలాబాద్ రిమ్స్‌లో ఏం జరుగుతుంది..?
ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలే.. అయినా ఘనవిజయం..
ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలే.. అయినా ఘనవిజయం..
ఇంట్లోనే నేచురల్ ఫ్లోర్ క్లీనర్ తయారు చేయడం ఎలా? మార్బుల్, టైల్స్
ఇంట్లోనే నేచురల్ ఫ్లోర్ క్లీనర్ తయారు చేయడం ఎలా? మార్బుల్, టైల్స్
రెండో వన్డేలో హైదరబాదీ ఎంట్రీ.. ఆ బౌలర్‌ సీటు గల్లంతు?
రెండో వన్డేలో హైదరబాదీ ఎంట్రీ.. ఆ బౌలర్‌ సీటు గల్లంతు?
ఎవరికి వారే యమునా తీరే.. ఈ సామెత అసలు అర్థం తెలుసా..?
ఎవరికి వారే యమునా తీరే.. ఈ సామెత అసలు అర్థం తెలుసా..?