AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంక్రాంతికి ముందుకు వస్తున్న ‘బంగారు బుల్లోడు’.. ప్రేక్షకులను క‌డుపుబ్బ నవ్వించడానికి సిద్ధమవుతున్న..

'అల్లరి' సినిమాతో సినీ ప్రవేశం చేసి అల్లరి నరేశ్‌గా మారిపోయాడు ఈవీవీ తనయుడు. కామెడీ నేపథ్యంలో పలు సినిమాలు చేస్తూ

సంక్రాంతికి ముందుకు వస్తున్న 'బంగారు బుల్లోడు'.. ప్రేక్షకులను క‌డుపుబ్బ నవ్వించడానికి సిద్ధమవుతున్న..
uppula Raju
| Edited By: |

Updated on: Dec 22, 2020 | 2:51 PM

Share

‘అల్లరి’ సినిమాతో సినీ ప్రవేశం చేసి అల్లరి నరేశ్‌గా మారిపోయాడు ఈవీవీ తనయుడు. కామెడీ నేపథ్యంలో పలు సినిమాలు చేస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. మధ్య మధ్యలో పెద్ద హీరోల సినిమాలలో కీలక పాత్రలను పోషిస్తు విమర్శకుల ప్రశంసలు పొందుతున్నాడు. ఇటీవల హీరోగా సరైన హిట్ లేక వెనకపడిపోయిన అల్లరి నరేశ్ తాజాగా ‘బంగారు బుల్లోడు’ సినిమాతో సిద్ధమయ్యారు.

ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పి.వి.గిరి దర్శకుడు. పూజా ఝవేరి కథానాయిక. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ విడుద‌లయింది. కాగా ఈ చిత్రం ‘బ్యాంక్‌ నగల అదృశ్యం నేపథ్యంలో నడుస్తుందని తెలుస్తోంది. వినోదం, ప్రేమ, సస్పెన్స్‌, సెంటిమెంట్‌ అంశాలతో రూపొందిన‌ట్టు అర్థమవుతోంది. న‌రేష్ బ్యాంక్ ఉద్యోగిగా క‌డుపుబ్బ న‌వ్వించ‌నున్నారు. తనికెళ్లభరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్‌, వెన్నెల కిషోర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తిక్ సంగీతం అందించారు. కరోనా వ‌ల‌న ఇన్నాళ్ళు థియేట‌ర్‌లోకి రాకుండా ఆగిన ఈ చిత్రం జ‌న‌వ‌రిలో సినిమా విడుదలకు ప్లాన్ చేశామని చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో కామెడీ అభిమానులు పండగ చేసుకోనున్నారు.

Follow Us
ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం..
ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం..
నా పాటకు ప్రాణం పెట్టి ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లిన హీరో..
నా పాటకు ప్రాణం పెట్టి ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లిన హీరో..
నా కోడలు టాప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు ఎందుకు చేయట్లేదంటే..
నా కోడలు టాప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు ఎందుకు చేయట్లేదంటే..
'ఈ సీజన్‌లో 2000-3000 పరుగులు బాదేస్తా..'
'ఈ సీజన్‌లో 2000-3000 పరుగులు బాదేస్తా..'
మీ స్టవ్ తుడిచేటప్పుడు ఈ చిన్న చిట్కా పాటిస్తే..
మీ స్టవ్ తుడిచేటప్పుడు ఈ చిన్న చిట్కా పాటిస్తే..
ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? 99శాతం మంది..
ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? 99శాతం మంది..
తేనెటీగ కుట్టిందా?ఈ చిట్కాలతో నొప్పి, వాపును వెంటనే తగ్గించుకోండి
తేనెటీగ కుట్టిందా?ఈ చిట్కాలతో నొప్పి, వాపును వెంటనే తగ్గించుకోండి
ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?
ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?
ప్రభుత్వం నుంచి మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5లక్షల జీవిత బీమా!
ప్రభుత్వం నుంచి మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5లక్షల జీవిత బీమా!
ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు.. ఎలా చెయ్యాలంటే
ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు.. ఎలా చెయ్యాలంటే