AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్ కోసం ఆ హీరోయిన్‌ను సెట్ చేయాలనుకుంటోన్న నాగ్ అశ్విన్..!

‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిన ప్రభాస్, మహానటితో ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డులను దక్కించుకున్న నాగ్ అశ్విన్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ మూవీకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్‌ను నాగ్‌ చాలా బాగా రాశాడని ఆ మధ్యన అశ్వనీదత్ సైతం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాగా ఈ కాంబోలో మూవీపై అనౌన్స్ వచ్చిన రోజు నుంచే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అందరిలో […]

ప్రభాస్ కోసం ఆ హీరోయిన్‌ను సెట్ చేయాలనుకుంటోన్న నాగ్ అశ్విన్..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 21, 2020 | 5:30 PM

Share

‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిన ప్రభాస్, మహానటితో ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డులను దక్కించుకున్న నాగ్ అశ్విన్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ మూవీకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్‌ను నాగ్‌ చాలా బాగా రాశాడని ఆ మధ్యన అశ్వనీదత్ సైతం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాగా ఈ కాంబోలో మూవీపై అనౌన్స్ వచ్చిన రోజు నుంచే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అందరిలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన మరో వార్త టాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ మూవీలో హీరోయిన్‌గా అలియా భట్‌ పేరు వినిపిస్తోంది. ఆ మధ్యన హీరోయిన్ పాత్ర కోసం దీపికాను అనుకుంటున్నట్లు వార్తలు రాగా.. తాజా సమచారం ప్రకారం ఆ పాత్రకు అలియా బాగా సెట్ అవుతుందని నాగ్‌ అశ్విన్ భావిస్తున్నారట. ఈ క్రమంలో త్వరలో ఆమెను కలిసి స్టోరీని వినిపించనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇందులో నటించేందుకు ఆమె ఒప్పుకుంటే ఈ ప్రాజెక్ట్‌కు అలియా మరో అదనపు ఆకర్షణగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు. కాగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ ద్వారా అలియా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఇందులో రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా.. ఆయన సరసన అలియా నటిస్తోంది. ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ల మధ్య నిలబడగలిగే సీత పాత్రకు ఆమే న్యాయం చేయగలదని భావించే, ఈ సినిమా కోసం అలియాను తాను ఎంపిక చేసుకున్నట్లు రాజమౌళి తెలిపారు.

Read This Story Also: ఆ వేంకటేశ్వరుని దయ వలన.. పుకార్లపై క్లారిటీ ఇచ్చిన టీటీడీ ఛైర్మన్..!

Follow Us
పచ్చిమిర్చి మొక్కలను పెంచే సరైన పద్ధతి.. పూత రాలిపోకుండా దిగుబడి
పచ్చిమిర్చి మొక్కలను పెంచే సరైన పద్ధతి.. పూత రాలిపోకుండా దిగుబడి
అగ్నికీలల్లో చిక్కుకున్న విద్యార్థులు.. 12 మంది మృతి!
అగ్నికీలల్లో చిక్కుకున్న విద్యార్థులు.. 12 మంది మృతి!
అయ్యో ఎంత కష్టం వచ్చే.. బాధలు మోసుకొస్తున్న జూలై.. ఈ రాశుల వారికి
అయ్యో ఎంత కష్టం వచ్చే.. బాధలు మోసుకొస్తున్న జూలై.. ఈ రాశుల వారికి
అసలే ఓటమి.. ఆపై జరిమానాతోపాటు WTCలోనూ కోత పెట్టిన ఐసీసీ
అసలే ఓటమి.. ఆపై జరిమానాతోపాటు WTCలోనూ కోత పెట్టిన ఐసీసీ
పనులు పూర్తి అవ్వడం లేదా? చివరి వరకు వచ్చి ఆగిపోతున్నాయా?
పనులు పూర్తి అవ్వడం లేదా? చివరి వరకు వచ్చి ఆగిపోతున్నాయా?
ఈ కుక్క చూపులు చూస్తే కన్నీళ్లు ఆగవు..!
ఈ కుక్క చూపులు చూస్తే కన్నీళ్లు ఆగవు..!
బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. 51కే రోజుకు 2GB డేటా.. అన్‌లిమిటెడ్ కాల్స్
బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. 51కే రోజుకు 2GB డేటా.. అన్‌లిమిటెడ్ కాల్స్
మొత్తం 25కి పైగా పాటలు విజయ్ దళపతి.. అన్నీ సూపర్ హిట్టే..
మొత్తం 25కి పైగా పాటలు విజయ్ దళపతి.. అన్నీ సూపర్ హిట్టే..
ప్రపంచంలోనే మొట్టమొదటి రైతు ఎవరు? మానవాళి పండించిన ఆ మొదటి పంట కథ
ప్రపంచంలోనే మొట్టమొదటి రైతు ఎవరు? మానవాళి పండించిన ఆ మొదటి పంట కథ
ఇలా తయారయ్యారేంట్రా.. పైకేమో వన్‌ ప్లస్.. లోపలేమో అంతా తుస్
ఇలా తయారయ్యారేంట్రా.. పైకేమో వన్‌ ప్లస్.. లోపలేమో అంతా తుస్