Akhil Akkineni: ఆకట్టుకుంటోన్న ఏజెంట్‌ న్యూ లుక్‌.. నెట్టింట వైరల్‌ అవుతోన్న అఖిల్‌ ఫొటోలు..

Akhil Akkineni: అక్కినేని నట వారసుడు అఖిల్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఏజెంట్‌' (Agent). స్టైలిష్‌ డైరకెక్టర్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మోస్ట్‌ ఎలిజిబుల్‌...

Akhil Akkineni: ఆకట్టుకుంటోన్న ఏజెంట్‌ న్యూ లుక్‌.. నెట్టింట వైరల్‌ అవుతోన్న అఖిల్‌ ఫొటోలు..
Follow us
Narender Vaitla

|

Updated on: May 29, 2022 | 6:35 AM

Akhil Akkineni: అక్కినేని నట వారసుడు అఖిల్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఏజెంట్‌’ (Agent). స్టైలిష్‌ డైరకెక్టర్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌తో డిసెంట్‌ హిట్‌ను అందుకున్న అఖిల్‌ ఈసారి ఎలాగైనా భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఏజెంట్ చిత్రం కోసం తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేశాడు. సిక్స్‌ ప్యాక్‌ బాడీతో హాలీవుడ్‌ హీరోలను తలదన్నేలా మారిపోయాడు. అఖిల్‌ ఏజెంట్‌ లుక్‌ చూస్తే ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో అర్థమవుతోంది.

ఇక ప్రస్తుతం ఏజెంట్‌ సినిమా షూటింగ్‌ మనాలిలో జరుగుతోంది. హైవోల్టేజ్‌ యాక్షన్‌ సన్నివేవాలను చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ విజయ్ మాస్టర్ ఈ యాక్షన్ సీక్వెన్స్ ని సూపర్వైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అఖిల్‌ ఈ యాక్షన్‌ సన్నివేశాలకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. మొహం నిండా గాయాలతో ఉన్న ఈ ఫొటోలు చూస్తుంటే భారీ యాక్షన్‌ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది.

ఇవి కూడా చదవండి

‘ఏజెంట్‌ లోడింగ్‌’ అనే క్యాప్షన్‌తో అఖిల్‌ పోస్ట్ చేసిన ఫొటోలు చూసిన ఆయన ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. మరి ఈ సినిమా అఖిల్‌ కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి…

ఆ హైదరాబాదీ ప్లేయర్‌కి ఏమైంది?.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా
ఆ హైదరాబాదీ ప్లేయర్‌కి ఏమైంది?.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా
5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..
5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్
16 ఫోర్లు, 11 సిక్సర్లు.. నువ్వు మనిషివా మానవ మృగానివా భయ్యా..
16 ఫోర్లు, 11 సిక్సర్లు.. నువ్వు మనిషివా మానవ మృగానివా భయ్యా..
కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!