AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరు నెలలుగా కరోనా రోగులకు సేవలందిస్తోన్న నటికి పాజిటివ్‌

దేశంలో కరోనా వచ్చినప్పటి నుంచి ఫ్రంట్‌లైన్ వారియర్ల సేవలు మరవలేనివి. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వారు సేవలు అందించారు, ఇప్పటికీ అందిస్తున్నారు

ఆరు నెలలుగా కరోనా రోగులకు సేవలందిస్తోన్న నటికి పాజిటివ్‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 10, 2020 | 4:27 PM

Share

Shikha Malhotra corona: దేశంలో కరోనా వచ్చినప్పటి నుంచి ఫ్రంట్‌లైన్ వారియర్ల సేవలు మరవలేనివి. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వారు సేవలు అందించారు, ఇప్పటికీ అందిస్తున్నారు. వారి చేస్తున్న సేవకు రుణం తీర్చుకోలేనిది. ఇదిలా ఉంటే ఈ కరోనా వేళ రోగులకు సేవ చేసేందుకు పలువురు సినీ ప్రముఖులు తమ తమ వృత్తుల్లో(డాక్టర్లు, నర్సులు) చేరారు. వారిలో నటి సిఖా మల్హోత్రా కూడా ఒకరు. షారూక్ ఫ్యాన్ చిత్రంలో నటించిన సిఖా.. బీఎంసీ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఓ ఆసుపత్రిలో నర్సుగా వాలంటరీ సేవలు అందించారు. గత ఆరు నెలలుగా ఆమె ఆ ఆసుపత్రిలోనే పనిచేస్తున్నారు.

అయితే ఇటీవల ఆమెకు కరోనా సోకింది. ఈ విషయాన్ని సిఖా సోషల్ మీడియాలో వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, తన శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గినట్లుగా అనిపిస్తుందని తెలిపారు. ఇక ఈ వైరస్‌పై అందరిలో అవగాహన పెరగాలని, కరోనాను సీరియస్‌గా తీసుకోవాలని, కుదిరినంత వరకు బయటకు రాకపోవడమే మంచిదని ఆమె సూచిస్తున్నారు. మరోవైపు ఆమె పోస్ట్‌కి స్పందించిన అభిమానులు మీరు త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read More:

నిశ్శబ్దం.. అభిమానికి సారీ చెప్పిన మాధవన్‌

జక్కన్నపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్ ఫిర్యాదు.. బాధ మొత్తం కక్కేసిన ఎన్టీఆర్, చెర్రీ

Follow Us
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా