Viral Photo: ఓవైపు వ్యాపారం.. మరోవైపు సినిమాలతో దూసుకుపోతున్న ఈ అందాల తార ఎవరో గుర్తుపట్టారా.?

Viral Photo: వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్న వ్యక్తిగత జీవితానికి కాస్త సమయం ఇస్తుంటారు కొందరు. మరీ ముఖ్యంగా నిత్యం సినిమాలు, షూటింగ్‌లతో బిజీగా ఉండే నటీమణులు...

Viral Photo: ఓవైపు వ్యాపారం.. మరోవైపు సినిమాలతో దూసుకుపోతున్న ఈ అందాల తార ఎవరో గుర్తుపట్టారా.?
Follow us

| Edited By: Team Veegam

Updated on: Sep 06, 2021 | 4:21 PM

Viral Photo: వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్న వ్యక్తిగత జీవితానికి కాస్త సమయం ఇస్తుంటారు కొందరు. మరీ ముఖ్యంగా నిత్యం సినిమాలు, షూటింగ్‌లతో బిజీగా ఉండే నటీమణులు కూడా కాసేపు సమయం దొరికిందంటే చాలు ప్రకృతిని ఆస్వాదిస్తుంటారు. వీకెండ్‌ వస్తే చాలు జీవితంలో మరిచి పోలేని కొన్ని మధుర జ్ఞాపకాలను సొంతం చేసుకోవడానికి ప్రయాణం ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఓ హీరోయిన్‌ వీకెండ్‌ టూర్‌కి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ ఆ నటీమణి ఎవరనేగా… చెన్నైలో జన్మించిన తెలుగుంటి కోడలిగా మారిన మన సమంతానే.

ఏం మాయ చేశావో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది ఆ సినిమాలో తనతో నటించిన నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. ఇక వివాహం తర్వాత కూడా వరుస సినిమాలకు ఓకే చెబుతూ దూసుకుపోతోంది. అయితే ఏ సినిమా పడితే అది చేయకుండా చాలా సెలక్టివ్‌గా నటనకు అత్యంత ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటోందీ చిన్నది. ఇదిలా ఉంటే కేవలం సినిమాలకే పరిమితం కాకుండా స్కూల్స్‌, వస్త్ర వ్యాపారంలో అడుగు పెట్టి నిత్యం బిజీగా గడుపుతోంది.

అయితే ఇలా ఓ చేత్తో వ్యాపారం, మరో చేతిలో సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నా వ్యక్తిగత జీవితానికి అదే స్థాయిలో ప్రాధాన్యత ఇస్తుందీ చిన్నది. ఈ క్రమంలోనే తాజాగా ఫ్రెండ్స్‌తో వీకెండ్‌ ఎంజాయ్‌ చేసిన సామ్‌.. తన అవుటింగ్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఇందులో భాగంగానే గొడుగు పట్టుకొని ఉన్న సమయంలో వెనకాల నుంచి తీసిన ఫొటోను పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోను కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తు పట్టండి అంటూ క్యాప్షన్‌ ఇస్తున్నారు. మరి సమంత వీకెండ్‌ టూర్‌కు సంబంధించిన ఫొటోలను మీరూ చూసేయండి.

View this post on Instagram

A post shared by S (@samantharuthprabhuoffl)

Also Read:  Bigg Boss Telugu 5: ఈ సారి బిగ్ బాస్‌లో ‘5మచ్’ ఎంటర్టైనమెంట్ ఉండబోతుంది.. హౌస్‌లో ఉన్నది వీళ్ళే..

Manchu Manoj: ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన హీరో మనోజ్.. ఆ విషయంపై గంటకు పైగా భేటీ..

Mahasamudram: ‘మహాసముద్రం’ మూవీనుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న పాట

Latest Articles
మంత్ ఎండ్ లో థియేటర్లకు కొత్త ఊపు.. సినిమాలతో కళ కళ..
మంత్ ఎండ్ లో థియేటర్లకు కొత్త ఊపు.. సినిమాలతో కళ కళ..
ఇంట్లో రామ చిలుకను ఉంచడం శుభమా, అశుభమా? వాస్తు నియమాలు ఏమిటంటే
ఇంట్లో రామ చిలుకను ఉంచడం శుభమా, అశుభమా? వాస్తు నియమాలు ఏమిటంటే
వందల రోగాలను పోగొట్టే ఖర్జూరం.. విత్తనాలతో అద్దిరిపోయే లాభాలు..
వందల రోగాలను పోగొట్టే ఖర్జూరం.. విత్తనాలతో అద్దిరిపోయే లాభాలు..
తుఫాన్ బీభత్సం.. ఆ తీర ప్రాంతాలకు రెడ్ అలెర్ట్.. కుండబోత వర్షాలు.
తుఫాన్ బీభత్సం.. ఆ తీర ప్రాంతాలకు రెడ్ అలెర్ట్.. కుండబోత వర్షాలు.
ఈ రాశివారికి అన్నింటా విజయం, ధన లాభం.. మరి మీ రాశి ఏంటి.?
ఈ రాశివారికి అన్నింటా విజయం, ధన లాభం.. మరి మీ రాశి ఏంటి.?
తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం..
తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం..
ఈ ఆలయంలోని 7వ నేలమాళిగ రహస్యం ఏమిటి? ఈ తలుపు ఎందుకు తెరవరంటే
ఈ ఆలయంలోని 7వ నేలమాళిగ రహస్యం ఏమిటి? ఈ తలుపు ఎందుకు తెరవరంటే
గోల్డ్ ప్రియులకు అద్దిరిపోయే శుభవార్త.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
గోల్డ్ ప్రియులకు అద్దిరిపోయే శుభవార్త.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
హైదరాబాద్ ఓటమితో కన్నీళ్లు పెట్టిన కావ్యాపాపా
హైదరాబాద్ ఓటమితో కన్నీళ్లు పెట్టిన కావ్యాపాపా
రోడ్డు పక్కన చెట్లకు గుత్తులుగా కనిపించే ఈ కాయలు వందల వ్యాధులకు.!
రోడ్డు పక్కన చెట్లకు గుత్తులుగా కనిపించే ఈ కాయలు వందల వ్యాధులకు.!
తుఫాన్ బీభత్సం.. ఆ తీర ప్రాంతాలకు రెడ్ అలెర్ట్.. కుండబోత వర్షాలు.
తుఫాన్ బీభత్సం.. ఆ తీర ప్రాంతాలకు రెడ్ అలెర్ట్.. కుండబోత వర్షాలు.
ఇలాంటి పిల్లిని మీరు చూశారా.? నిన్న శ్రీశైలంలో, నేడు హార్స్‌లీలో
ఇలాంటి పిల్లిని మీరు చూశారా.? నిన్న శ్రీశైలంలో, నేడు హార్స్‌లీలో
శ్రీశైలక్షేత్రంలో గాలి వాన బీభత్సం.. స్వామి దర్శనానికి అంతరాయం..
శ్రీశైలక్షేత్రంలో గాలి వాన బీభత్సం.. స్వామి దర్శనానికి అంతరాయం..
ఎప్పుడూ అలిసిపోయినట్టుగా అనిపిస్తోందా.? కారణం ఇదే.!
ఎప్పుడూ అలిసిపోయినట్టుగా అనిపిస్తోందా.? కారణం ఇదే.!
చిమ్మచీకట్లో భారత వాయుసేన అరుదైన ఫీట్‌.. వీడియో.
చిమ్మచీకట్లో భారత వాయుసేన అరుదైన ఫీట్‌.. వీడియో.
ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారు.? ఈ వీడియోలో తెలుసుకుందాం..
ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారు.? ఈ వీడియోలో తెలుసుకుందాం..
ఊరి క్షేమం కోరి ఆ చిన్నారులు ఏం చేశారో చూడండి..!
ఊరి క్షేమం కోరి ఆ చిన్నారులు ఏం చేశారో చూడండి..!
అంబాని పెళ్లి వేడుకకు.. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వస్తువులు..
అంబాని పెళ్లి వేడుకకు.. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వస్తువులు..
ప్రభాస్‌ బుజ్జిపై.. ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్.
ప్రభాస్‌ బుజ్జిపై.. ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్.
కొత్త టెలికాం నిబంధనలు.. సిమ్‌ కావాలంటే అది తప్పనిసరి.
కొత్త టెలికాం నిబంధనలు.. సిమ్‌ కావాలంటే అది తప్పనిసరి.