AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 5: ఈ సారి బిగ్ బాస్‌లో ‘5మచ్’ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది.. హౌస్‌లో ఉన్నది వీళ్ళే..

తెలుగు ప్రేక్షకులను అలరించడానికి బిగ్ బాస్ వచ్చేసింది. సెప్టెంబర్ 5న గ్రాండ్ గా మొదలైంది. 

Rajeev Rayala
|

Updated on: Sep 06, 2021 | 2:41 PM

Share
Siriఫస్ట్ కంటెస్టెంట్‌గా సీరియల్ నటి సిరి హనుమంత్ ఎంట్రీ ఇచ్చింది. మంచి మాస్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చింది సిరి.

1 / 19
Sunnyబిగ్ బాస్ హౌస్‌లోకి సెకండ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు సీరియల్ యాక్టర్, వీజే సన్నీ.. సరైనోడు మూవీ సాంగ్‌కు అదిరిపోయే డాన్స్‌తో ఆకట్టుకున్నాడు సన్నీ.

2 / 19
మూడు కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది నటి లహరి శేరి. తన లైఫ్ ఎలా ఉంటుందో.. ఎలా ఉండాలనుకుంటుందో ఓ వీడియో ద్వారా చూపించారు.

3 / 19
Shriraamనాలుగో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సింగర్ శ్రీరామ్ చంద్ర. అందమైన మెలోడీ పాటలు పాడుతూ ఆకట్టుకున్నాడు శ్రీరామ్.

4 / 19
5 వ కాటెస్టెంట్‌గా యాని ఎంట్రీ ఇచ్చింది. ఈ సారి బిగ్ బాస్‌లో అమ్మాయి విన్ అవ్వాలని చెప్పింది యాని మాస్టర్.

5 / 19
డిఫరెంట్ లుక్‌తో ఆకట్టుకునే లోబో ఆరో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తన లైఫ్ గురించి వీడియో ద్వారా చెప్పాడు లోబో.

6 / 19
7 కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది నటి ప్రియా. ప్రియా పలు సినిమాలు, సీరియల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

7 / 19
బిగ్ బాస్‌లోకి జెస్సీ ఎనిమిదో కంటెస్టెంట్‌గా వచ్చాడు మోడల్ జేసీ.

8 / 19
బిగ్ బాస్ హౌస్‌లోకి హౌస్ మేట్స్ ఒకొక్కరిగా వస్తున్నారు. ఇప్పటికే ఎనిమిదిమంది సభ్యులు రాగా.. తాజాగా జబర్ధస్ ప్రియాంక సింగ్ ఎంట్రీ ఇచ్చింది.

9 / 19
Shanmukh10వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు షణ్ముఖ్ జస్వంత్. అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు షణ్ముఖ్. షణ్ముఖ్ యూట్యూబర్‌గా అందరికి పరిచయమే..

10 / 19
అదిరిపోయే డాన్స్‌తో బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చింది హమీదా..

11 / 19
బిగ్ బాస్ హౌస్‌లోకి 12వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు నటరాజ్ మాస్టర్. పలు టీవీ ఈవెంట్స్‌లు చేసి ఫెమస్ అయ్యాడు నటరాజ్.

12 / 19

13 / 19
బిగ్ బాస్ హౌస్‌లోకి 14వ కంటెస్టెంట్‌గా వచ్చాడు సీరియల్ నటుడు విశ్వా. తన లైఫ్ గురించి ఓ వీడియో ద్వారా తెలుపుతూ విశ్వకు వెల్కమ్ చెప్పాడు బిగ్ బాస్.

14 / 19
పలు సినిమాలతో ఆకట్టుకున్న మానస్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మానస్ 16వ కంటెస్టెంట్. సూపర్ ఎనర్జిటిక్ పవన్ కళ్యాణ్ సాంగ్స్‌తో ఎంట్రీ ఇచ్చాడు మానస్.

15 / 19
ఉమా దేవి.. పలు సినిమాల్లో, సీరియల్స్‌లో నటించి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు 15వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు ఉమా దేవి.

16 / 19
17వ కంటెస్టెంట్‌గా ఆర్జే కాజల్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓ వీడియోతో తనను తాను పరిచయం చేసుకున్న కాజల్‌కు వెల్కమ్ చెప్పాడు నాగ్.

17 / 19
బిగ్ బాస్ హౌస్‌లోకి వరుసగా సభ్యులు వస్తూన్నారు. ఇక 18వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది శ్వేత వర్మ. బిగ్ బాస్ వేదిక పై బ్యూటీఫుల్ డాన్స్‌తో ఆకట్టుకుంది శ్వేత వర్మ.

18 / 19
బిగ్ బాస్ 5 లో 19వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు యాంకర్ రవి. పలు టీవీషోలతో రవి అందరిని ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే..

19 / 19
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్

ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు

మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే

వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే

Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!

కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?

సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?