Rakul Preet Singh: స్విమ్మింగ్ పూల్‌లో రకుల్ ప్రీత్‌ జలకాలాట.. తిరిగి ఆ రోజుల్లోకి వెళ్లాలని ఉందంటా..

Rakul Preet Singh: అక్టోబర్‌ 10 (ఆదివారం) సాయంత్రం.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మా అధ్యక్ష ఎన్నికల వార్తలను ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇదే సమయంలో అందాల తార రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన జీవితంలో ఎంతో..

Rakul Preet Singh: స్విమ్మింగ్ పూల్‌లో రకుల్ ప్రీత్‌ జలకాలాట.. తిరిగి ఆ రోజుల్లోకి వెళ్లాలని ఉందంటా..
Rakul Preeth Singh
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 13, 2021 | 6:48 PM

Rakul Preet Singh: అక్టోబర్‌ 10 (ఆదివారం) సాయంత్రం.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మా అధ్యక్ష ఎన్నికల వార్తలను ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇదే సమయంలో అందాల తార రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన జీవితంలో ఎంతో కీలకమైన పెళ్లి విషయాన్ని చెప్పేసింది. 31వ వసంతంలోకి అడుగుపెడుతోన్న సందర్భంగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కొంత కాలంగా జాకీ భగ్నానీతో ప్రేమాయణంలో ఉన్న ఈ అందాల తార తన ప్రేమ వివాహాన్ని అధికారికంగా ప్రకటించేసింది. తనకు కాబోయే వాడితో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేసిన ఈ అందాల తార తన రిలేషన్‌ గురించి అందరికీ చెప్పింది. ఇక ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు.

ఇదిలా ఉంటే సినిమాలతో నిత్యం బిజీగా ఉండే రకుల్‌.. సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన కెరీర్‌ విషయాలతో పాటు, వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే రకుల్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్‌ ఆమె అభిమానులు ఆకట్టుకుంటోంది. గతంలో ఏదో స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద బికినీలో నీటిలో సందడి చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను పోస్ట్‌ చేసిన ఈ చిన్నది..’మాస్కులు అవసరం లేని పాత రోజుల్లోకి నన్ను తీసుకెళ్లండి’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ జోడించిందీ బ్యూటీ. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట తెగ సందడిగా మారింది. ఈ పోస్ట్‌ చూసిన ఆమె అభిమానులు సూపర్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి రకుల్‌ పోస్ట్‌ చేసిన ఆ వీడియోలను మీరూ చూసేయండి..

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

Also Read: Aryan Khan: ఆర్యన్ ఖాన్ అందులో లేడు.. అతను డ్రగ్స్ కొనలేదు.. బెయిల్ ఇవ్వండి..

Throwback Pic: ఈ ఫొటోలో నవ్వుతూ కెమెరా వైపు చూస్తోన్న చిన్నారిని గుర్తుపట్టారా.? ఇప్పుడీమె కుర్రాళ్ల కలల రాకుమారి..

AP Weather: మరో అల్పపీడనం ముప్పు.. ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్ష సూచన

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే