Kangana Ranaut: హిజాబ్ వివాదంపై కంగనా సంచలన వ్యాఖ్యలు.. మీరు ధైర్యం చూపించాలనుకంటే..

తరచూ వివాదాస్పద ప్రకటనలతో ట్రెండింగ్ ఉండే సినీ నటి కంగనారనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. కర్ణాటకలో నెలకొన్న...

Kangana Ranaut: హిజాబ్ వివాదంపై కంగనా సంచలన వ్యాఖ్యలు.. మీరు ధైర్యం చూపించాలనుకంటే..
Kangana Ranaut
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 11, 2022 | 12:05 PM

Hijab Row:  తరచూ వివాదాస్పద ప్రకటనలతో ట్రెండింగ్ ఉండే సినీ నటి కంగనారనౌత్ (Kangana ranaut) మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. కర్ణాటకలో నెలకొన్న హిజాబ్ వివాదంపై స్పందిస్తూ.. “మీరు ధైర్యం చూపించాలనుకంటే, ఆఫ్ఘనిస్తాన్ లో బురఖా ధరించకుండా చూపించండి. విముక్తి పొందడం నేర్చుకోండి, మిమ్మల్ని మీరు పంజరంలో పెట్టుకోకండి.” అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రెండు వేర్వేరు మహిళల ఫొటోలను పంచుకుంది. ఈ ఫొటోలలో ఒకటి ఈత దుస్తులలో ఉన్న మహిళలు కాగా.. మరొకటి బురఖాలలో ఉన్న మహిళలను చూపిస్తోంది. ఇరాన్ లో దాదాపు ఐదు దశాబ్దాల తేడా. యాభై ఏళ్లలో బికినీ నుంచి బుర్ఖా వరకు ఫ్లాట్. చరిత్ర నుంచి నేర్చుకోని వారు దానిని పునరావృతం చేయడం విచారకరం” అని ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. రచయిత ఆనంద్ రంగనాథన్ పోస్ట్ చేసిన ఫొటోను కంగనారనౌత్ రీ-ట్వీట్ చేసింది.

వివాదం ఏమిటి?..

కర్ణాటకలో జనవరి 1 న మొదలైన హిజాబ్‌ వస్త్రధారణ వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఉడుపి, బెళగావి, కలబురగి సహా పలు ప్రాంతాల్లో హిజాబ్‌, కాషాయ వస్త్రధారణలతో విద్యార్థులు కళాశాలలకు రావడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కొన్ని చోట్ల ఇరు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వం అప్రమత్తమై.. కాలేజీలు, స్కూళ్లకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది.

Also Read

Andhra Pradesh: విద్యార్థినులను వేధించవద్దన్నందుకు.. ప్రిన్సిపాల్‌ను వెంటపడి కొట్టిన స్టూడెంట్స్

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నోడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో మాస్ హీరోగా రచ్చ చేస్తున్నాడు.. ఎవరో గుర్తించారా..?

Health News: ఈ గింజలు తింటే డయాబెటీస్‌ కంట్రోల్‌.. గుండె జబ్బుల ప్రమాదం తక్కువ..?

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్