Viral News: అస‌లైన హీరో ఇత‌డేగా.. మ‌న‌సు చ‌లించి అంబులెన్స్ డ్రైవర్​గా మారిన నటుడు..

సినిమాల్లో హీరోలుగా కీర్తి ప్ర‌తిష్ఠ‌లు అందుకుంది చాలు. ఇప్పుడు రియ‌ల్ హీరోలుగా మారాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. ఇప్ప‌టికే ప‌లువురు ముందుకు వ‌చ్చి ఏదో ఒక రూపేణ సాయం చేస్తున్నారు.

Viral News:  అస‌లైన హీరో ఇత‌డేగా.. మ‌న‌సు చ‌లించి అంబులెన్స్ డ్రైవర్​గా మారిన నటుడు..
Actor Turns Driver
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 30, 2021 | 6:28 PM

సినిమాల్లో హీరోలుగా కీర్తి ప్ర‌తిష్ఠ‌లు అందుకుంది చాలు. ఇప్పుడు రియ‌ల్ హీరోలుగా మారాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. ఇప్ప‌టికే ప‌లువురు ముందుకు వ‌చ్చి ఏదో ఒక రూపేణ సాయం చేస్తున్నారు. అయితే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా క‌న్న‌డ యువ న‌టుడు అర్జున్ గౌడ ఏకంగా అంబులెన్స్ డ్రైవ‌ర్ గా మారి కరోనా రోగుల‌కు సాయం అందిస్తున్నాడు. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోను అత‌డు షేర్ చేయ‌గా.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

గ‌త కొన్ని రోజులుగా ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారిపోయాయ‌ని… అంత్యక్రియలు జరిపేందుకు సాయం కోసం చూస్తున్నా వారికి అండగా నిలివాల‌నిపించి ఈ మార్గాన్ని ఎన్నుకున్న‌ట్లు అర్జున్ గౌడ తెలిపారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు? వారిది ఏ మతం? ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా ప్రతి ఒక్కరికి సాయం చేయడానికి తాను రెడీగా ఉన్న‌ట్లు పేర్కొన్నారు. తాను అన్ని జాగ్రత్తలతో పాటు ట్రైనింగ్ కూడా తీసుకున్నానని వెల్ల‌డించారు. ‘యువరత్న’, ‘ఒడేయా’, ‘రుస్తుం’ వంటి సినిమాల‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు అర్జున్. మ‌రీ అంబులెన్స్ డ్రైవ‌ర్స్ గా మారి, అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన‌క‌పోయినా.. కుదిరినంతలో అంద‌రూ సాయం చేయాల్సిన స‌మ‌యం ఇది. విజిల్స్ కొట్టిన‌వాళ్లు.. గాలి అంద‌క ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు… మీ కటౌట్లకు గ‌జ‌మాల‌లు వేసిన‌వాళ్లు.. క‌నీసం అంత్య‌క్రియ‌ల‌కు కూడా నోచుకోలేక‌పోతున్నారు. క‌ద‌లిరండి. సాయం చెయ్యండి.

Also Read: తొడ‌ల మ‌ధ్య‌లో మూడు పుచ్చకాయ‌ల‌ను తుక్కు తుక్కు చేసింది.. వ‌రల్డ్ రికార్డ్ నెల‌కొల్పింది

కొడుకు పెళ్లిరోజున బాంబు పేల్చిన మ‌హిళ‌.. మ‌రీ ఇలా చేసిందేంటి.. అంద‌రూ షాక్

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..