Viral News: కొడుకు పెళ్లిరోజున బాంబు పేల్చిన మ‌హిళ‌.. మ‌రీ ఇలా చేసిందేంటి.. అంద‌రూ షాక్

కొడుకు పెళ్లిలో ఒక‌ మ‌హిళ చేసిన ప్ర‌క‌ట‌న అంద‌ర్నీ షాక్ కు గురిచేసింది. ఆమె చెప్పిన మాట విన‌గానే కొడుకు, కోడలితో పాటు బంధుగ‌ణ‌మంతా 'వామ్మో.. ఇదేం విడ్డూరం' అని....

Viral News: కొడుకు పెళ్లిరోజున బాంబు పేల్చిన మ‌హిళ‌.. మ‌రీ ఇలా చేసిందేంటి.. అంద‌రూ షాక్
marriage
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 30, 2021 | 6:15 PM

కొడుకు పెళ్లిలో ఒక‌ మ‌హిళ చేసిన ప్ర‌క‌ట‌న అంద‌ర్నీ షాక్ కు గురిచేసింది. ఆమె చెప్పిన మాట విన‌గానే కొడుకు, కోడలితో పాటు బంధుగ‌ణ‌మంతా ‘వామ్మో.. ఇదేం విడ్డూరం’ అని నోరెళ్లబెట్టారు. ఇంత‌కీ ఆమె ఏం చెప్పింద‌నేగా మీ డౌట్. మీ అందరికీ శుభవార్త చెబుతానంటూ.. తాను గర్భవతినని అనౌన్స్ చేసేస‌రికి అక్క‌డ ఉన్న‌వారందరికీ దిమ్మ‌తిరిగింది.

ఓ యువతి తన మ్యారేజ్ లో ఎదురైన విచిత్ర అనుభవం గురించి ‘రెడిట్’లో వెల్లడించింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఆ జంట నిరాడంబరంగా మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ‌య్యారు. ఈ సందర్భంగా తక్కువ మంది గెస్టుల మధ్యే మ్యారేజ్ చేసుకున్నారు. విందు జ‌రుగుతుండ‌గా వధువు తండ్రి, వరుడి తమ్ముడు మైకులో ముచ్చ‌టించారు. అయితే, వరుడి తల్లి కూడా ఓ ఇంపార్టెంట్ విషయం చెప్పాలని మైక్ అందుకుంది.

దీంతో ఆమె తన త‌న‌యుడి గురించి గొప్ప‌గా చెబుతుందేమో, వైవాహిక జీవితం గురించి కొత్త‌ కోడ‌లికి టిప్స్ ఇస్తుందేమో అని అంద‌రూ భావించారు. అయితే, ఆమె ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. మీ అందరికీ గుడ్ న్యూస్ చెబుతానంటూ.. తాను ప్రెగ్నెంట్ అని చ‌ల్ల‌గా చెప్పేసింది. దీంతో వధువరులు, ఆమె బంధువులు, గెస్టులు షాకయ్యారు. ఇదేంటీ.. ఈ వయస్సులో ఆమె ప్రెగ్నెంట్ అవ్వ‌డం ఏమిటీ? అది కూడా కొడుకు పెళ్లిలో అందరి ముందు అనౌన్స్ చేయ‌డం ఏంట‌నీ అంద‌రూ ఆశ్య‌ర్యానికి గుర‌య్యారు.

ఆమె అలా ప్రకటిస్తాదని అస్సలు ఊహించలేదంటూ యువ‌తి ‘రెడిట్’లో వాపోయింది. త‌న అత్త‌కు అస్స‌లు మైకు ఇవ్వకుండా ఉండాల్సిందని అభిప్రాయ‌ప‌డింది. పెళ్లిలో తన అత్త‌ ప్రెగ్నెన్సీ గురించి ప్రకటించే స‌రికి చిన్న‌త‌నంగా అనిపించింద‌ని చెప్పుకొచ్చింది. అతిథులంతా త‌మ‌ పెళ్లి గురించి మాట్లాడుకోకుండా.. త‌న అత్త ప్రెగ్నెంట్ అన్న విష‌యం గురించే చ‌ర్చించుకున్నార‌ని వెల్ల‌డించింది.

Also Read: యాసిడ్ గా మారిన న‌దిలోని నీరు.. తాగితే అంతే సంగ‌తులు.. షాకింగ్ రీజ‌న్

 తొడ‌ల మ‌ధ్య‌లో మూడు పుచ్చకాయ‌ల‌ను తుక్కు తుక్కు చేసింది.. వ‌రల్డ్ రికార్డ్ నెల‌కొల్పింది

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!