AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Irumudi : ఇరుముడి సినిమా క్రేజ్.. సొంత ఊరిలో లైన్‌లో నిల్చొని టికెట్ తీసుకుని మూవీ చూసిన నటుడు..

చాలా కాలం తర్వాత ఇరుముడి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. మొదటి నుంచి మంచి హైప్ నెలకున్న ఈ మూవీ విడుదలైన మొదటి రోజే సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికే వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన టాలీవుడ్ నటుడు సొంత ఊరిలో లైన్‌లో నిల్చొని టికెట్ తీసుకుని మూవీ చూసిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

Irumudi : ఇరుముడి సినిమా క్రేజ్.. సొంత ఊరిలో లైన్‌లో నిల్చొని టికెట్ తీసుకుని మూవీ చూసిన నటుడు..
Irumudi Movie
Rajitha Chanti
|

Updated on: Aug 28, 2026 | 6:40 AM

Share

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరుముడి మేనియా నడుస్తుంది. మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో రవితేజ సరసన ప్రియ భవానీ శంకర్ నటించగా.. కేరళ చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర మనమ్మ పాత్రలో ఒదిగిపోయింది. ముఖ్యంగా తండ్రికూతుళ్ల ఎమోషనల్ బాండింగ్.. సీన్స్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాయి. విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూల్లు రాబట్టి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ పాత్రలో మరోసారి తనదైన నటనతో అదరగొట్టాడు అజయ్ ఘోష్.

ఎక్కువ మంది చదివినవి : Cinema : 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్..

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమా పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతింది. మౌత్ టాక్ తోనే ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు జనాలు. ఈ క్రమంలోనే ఇరుముడి సినిమాలో నటించిన అజయ్ ఘోష్ సైతం ఈ చిత్రాన్ని వీక్షించారు. తన సొంత ఊరు వేటపాలంలోని థియేటర్ కు వెళ్లి సామాన్య ప్రేక్షకుడిలా టికెట్ తీసుకుని మూవీని చూశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఎక్కువ మంది చదివినవి :  Bigg Boss : నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు.. అందుకే చచ్చిపోవాలనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..

కథ విషయానికి వస్తే… అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు ప్రాంతంలోని పొల్లూరు అనే మారుమూల గ్రామంలో త్రినాథ్ (రవితేజ) అనే ఒక సాధారణ ఆటో డ్రైవర్, అరటి రైతు నివసిస్తుంటాడు. ఊరిలో జరిగే కొన్ని నాటకీయ పరిణామాలు, ఆడపిల్లల రక్షణ చుట్టూ తిరిగే సంఘటనల సమాహారమే ఈ ‘ఇరుముడి’ కథ. “ఆడపిల్లని భయంతో కాకుండా ధైర్యంతో పెంచాలి” అనే సందేశాన్ని ఈ చిత్రం అందిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

అజయ్ ఘోష్ వీడియో..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..

Follow Us
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో
రెస్టారెంట్ స్టైల్‌లో నోరూరించే క్రీమీ మఖానా కాజు కర్రీ.. 
రెస్టారెంట్ స్టైల్‌లో నోరూరించే క్రీమీ మఖానా కాజు కర్రీ.. 
బుధ-శని షడాష్టక యోగం.. ఈ 5 రాశులకు పరీక్షా సమయం!
బుధ-శని షడాష్టక యోగం.. ఈ 5 రాశులకు పరీక్షా సమయం!
దీపావళికి ముందే ఈ 5 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందట!
దీపావళికి ముందే ఈ 5 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందట!
F-1 విద్యార్థులకు షాక్.. ఓపీటీ ఫీజు $500 నుంచి $70,000కు పెంపు!
F-1 విద్యార్థులకు షాక్.. ఓపీటీ ఫీజు $500 నుంచి $70,000కు పెంపు!
ఈ చిన్న టెక్నిక్‌తో ఇంట్లోనే ఉప్పు శెనగలు ఈజీగా చేయండి!
ఈ చిన్న టెక్నిక్‌తో ఇంట్లోనే ఉప్పు శెనగలు ఈజీగా చేయండి!